World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Thursday, November 27, 2025
#GummadiKayaDeepaalu #KushmandaDeepaalu #KushmandaBaliDeepam #What Is #GummadiKayaDeepaalu #GummadiKayaDeepamSideeffects #KusmandaDeepamSideeffects #KushamandaDeepamVeryDanger⚡ఈ గుమ్మడికాయ బలి హోమ ప్రక్రియలో మంత్ర పూర్వకంగా మాత్రమే చేస్తారు. ఎవరు బడితే వారు ఎక్కడబడితే అక్కడ వెలిగించడం అనర్ధాన్ని కలిగిస్తుంది. #గుమ్మడికాయబలిదీపాలు వెలిగించాలి అంటే తలారా స్నానమాచరించి, తడి బట్టలలో, పండితుల ఆధ్వర్యంలో బలిదాన మంత్రమును పటిస్తూ గుమ్మడికాయని బద్దలు కొట్టి లోపల పసుపు రాసి, ఎనిమిది చోట్ల బొట్లు పెట్టి, అష్టభైరవులను ఆవాహన చేసి, పంచోపచార పూజ చేసి అష్టదిక్కులకు అష్ట జ్యోతిలను మంత్రపూర్వకంగా వెలిగించి ఆ దీపం వెలిగే వరకు అక్కడే కూర్చుని దీపం నిథనమైన తరువాత దానిని దూరంగా ఎక్కడైనా జంతువులు తిరగరాని ప్రదేశంలో వదిలేసి మరలా తలారా స్నానం చేసి, పొడి బట్టలు మార్చుకొని దేవతా దర్శనం చేసుకోవాలి. ఇంటిలో మాత్రం ఎప్పుడూ వెలిగించరాదు. ఇది కొన్ని దోషాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. ఈ గుమ్మడి కాయ బలి దీపాల పట్ల అవగాహన లేని వారు ఎవరో చెప్పిన లేనిపోని మాటలు విని కోరి దోషాలను ఆటంకాలను కోరి తెచ్చుకోవద్దు. అనేది గురువుల యొక్క సలహా. #KalabhairavaTV https://youtube.com/c/Kalabhairavatv
Wednesday, November 26, 2025
https://youtube.com/shorts/09lw2iED-Lg?si=SsIeN7tTUGOSky14రేపు 28.11.2028 అష్టమి శుక్రవారం #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #KalabhairavaTV #KalabhairavaGuruRajahmundryKaryaSiddhi Kalabhairava Temple స్వర్ణాకర్షణ కాలభైరవ ఆలయం రాజమండ్రి . 🛕మీకు స్వాగతం - సుస్వాగతం🛕కాలభైరవగురు సంస్థాన్ మఠం రాజమండ్రి 🕉️శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి, శ్రీవజ్రవారాహీ అమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం7:30 నుండి మధ్యాహ్నం11:45 వరకు ఉంటుంది 🚩గుడి అడ్రస్ 👇 లొకేషన్https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acవివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTVhttps://youtube.com/c/Kalabhairavatv 🚩
Monday, November 24, 2025
#మార్గశిరమాసం 21.11.2025 శుక్రవారం నుండి 20.12.2025 వరకు #కాలభైరవజయంతి #KalabhairavaJayanthi #Kalabhairavashtami 12.12.2025*మార్గశిరమాసం జీవిత లక్ష్యాలను, అభీష్టాలను సాధించడం కోసం మార్గాలను సుగమం చేసే మాసం. అంటే ఈ మాసంలో మనం ఏదైనా అనుకుంటే శీఘ్రంగా ఫలిస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో సాక్షాత్తు మహాదేవుని నుండి #రుద్రాంశసంభూతుడు, #దిగంబరుడు, #ధర్మదాత, #విధాత, సంధాత, #కాలప్రభువు, రక్షకులందర్నీ శాసించే క్షేత్రపాలకుడు కాలాన్ని శాసించే కాలస్వరూపుడు #కాలభైరవుడు ఆవిర్భవించిన మార్గశిర మాసంలోనే భగవద్గీత అవతరించింది, శ్రీకృష్ణుడు దీనిని "మాసానాం మార్గశీర్షోహం" అని పేర్కొన్నాడు. #WhoIsKalabhairava #WhenIsKalabhairavashtami#SwarnakarshanaBhairavaTemple#స్వర్ణాకర్షణభైరవదేవాలయం #KalabhairavaTV #KalabhairavaGuru #RAJAHMUNDRYKALABHAIRAVATEMPLE#KaryaSiddhiKalabhairavaTempleRajahmundry కార్యసిద్ధికాలభైరవఆలయంరాజమండ్రి🛕మీకు స్వాగతం - సుస్వాగతం🛕 కార్యసిద్ధికాలభైరవస్వామి వారి స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి వారి, వజ్రవారాహీఅమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం7:30 నుండి మధ్యాహ్నం11:45 వరకు ఉంటుంది.MORNING 7:30 AM To AFTERNOON 11:45AM ONLY.#గుడిఅడ్రస్ 👇 లొకేషన్https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acవివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTVhttps://youtube.com/c/Kalabhairavatv 🙏Thanks For Your Support..వివరాలకు వాట్సాప్ 📱@9000200117ఈ మాసంలో కాలభైరవ మహాకాళి దశమహావిద్య సాధన ఉపాసన అనుష్టానం ఆరాధన, ముఖ్యంగా ఆదివారాలలో చేసే పూజలు, ఉపవాసాలు విశిష్ట ఫలితాలనిస్తాయి. ఈ నెలలో కార్తికేయుడు, దత్తాత్రేయుడు కూడా అవతరించారు.మార్గశిర మాసం యొక్క విశిష్టతలు:భగవద్గీత మాసం: శ్రీకృష్ణుడు భగవద్గీతను ఈ మాసంలోనే బోధించాడు. మహాకాళి కాలభైరవ ప్రీతి: ఈ మాసం శ్రీ కాలభైరవ స్వామి వారికి శ్రీ మహాకాళి మాతకు చాలా ప్రీతికరం. ఆదివారాల ప్రాముఖ్యత: మార్గశిర ఆదివారాలను "మార్గశిర భానువారాలు" అని పిలుస్తారు మరియు వీటిని శ్రీ మహా కాళీ కాలభైరవ పూజలకు అంకితం చేస్తారు. వైకుంఠ ఏకాదశి: మార్గశిర శుక్ల ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి" అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక అనుష్ఠానాలు: ఈ నెలలో దీపారాధన, కాలభైరవ సహస్రనామ పారాయణం, సాత్విక ఆహారం పాటించడం వంటివి చేస్తారు. ఓం శ్రీ గురుభ్యోనమః ది 12.12.2025 శుక్రవారం కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రిశ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయంలో నిర్వహించు కార్యక్రమాలు 1.కార్యసిద్ధి కాలభైరవ స్వామికి కంకాల హారతి సేవ ఉదయం 7 గం.లకు, ఈ కలియుగంలో కాల ద్వారా కలిగే సర్వకష్టాల నుండి, దోషాల నుండి, సమస్యల నుండి విముక్తి కలిగించమని వేడుకొంటూ చేసే సేవయే కంకాల హారతి సేవ కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి ప్రీతికరమైనది. 2.స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి సర్పాహారతి సేవ 3.ధన ప్రసాద సేవ4.అన్నప్రసాద సేవ 5.కార్యసిద్ధి కాలభైరవ దీప పూజ 5.మాస పూజలు 6.కాలభైరవ స్వామికి విశేష పూజలు హోమాలు7.రాజ శ్యామల మాతకు విశేష పూజలు హోమాలు 8. శ్రీ వారాహీ మాతకు విశేష పూజలు హోమాలు9.మంత్రోపదేశ సేవ విశేష పౌర్ణమి పర్వదినాల్లో మంత్రోపదేశ సేవలు జరుగును 10.కాలభైరవ దీక్షలు మార్గశిర బహులాష్టమి కాలభైరవ జయంతికి ముందు 41 రోజుల 21 రోజుల 11 రోజుల కాలభైరవ దీక్షను స్వీకరించవచ్చు.
Friday, November 14, 2025
#మంత్రోపదేశం #Mantropadesham #మంత్రంసాధన చేసేవారు, లేదా మంత్రం పట్ల శ్రద్ధ ఉన్నవారు, లేదా #మంత్రోపాసన చేయాలనుకునేవారు,లేదా జీవిత సత్యాన్ని సాధించాలనుకునేవారు, లేదా జన్మ సార్ధకత కావాలనుకునేవారు, లేదా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవాలనుకునేవారు, ఈ జన్మకు ముక్తి మోక్షము కావాలనుకునేవారు మంత్ర దేవత యందు, గురువు నందు పూర్తి విశ్వాసము భక్తి శ్రద్ధ చిత్తశుద్ధితో అడిగితేనీ కానీ ఇవ్వకూడదు మంత్రము. ఒక్కొక్కప్పుడు గురువుల అనంత అవ్యాజమైన కృపతో ఇస్తారు. గురువును దర్శించి, భక్తి పూర్వకంగా అడగాలి. శిష్యుని కొంతకాలం పరీక్షించి ఇవ్వాలి గురువు. మంత్రాన్ని ఇవ్వడం అంటే గురువు తన జీవితంలో జపం చేసి సాధన చేసినటువంటి శక్తిని అక్షర రూపంలో దేవతను ఇవ్వడమే. మరియు మంత్రశక్తిని శిష్యునికి ధారబోయడమే మంత్రఉపదేశం.అలా ఉపదేశం పొందినటువంటి శిష్యుడు జీవిత కాలం మంత్ర దేవత యందు గురువు యందు చిత్తశుద్ధి కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడే మంత్ర దేవత యొక్క అనుగ్రహం చేత శిష్యునికి సర్వ అభిష్టాలు నెరవేరుతాయి.మంత్రాన్ని అక్షరంగా చూసేవాడు, గురువును మనిషిలా చూసేవాడు, విగ్రహాన్ని శిలలా చూసేవాడు ఎన్నటికీ మంత్ర సిద్ధి కలగదు. విగ్రహంపై శిలాదృష్టి, గురువుపై మానుష దృష్టి, మంత్రంపై అక్షరదృష్టి కూడదు. సాక్షాత్ భగవదృష్టి ఉండాలి. ఏ మంత్రమైనా సరే గురు అణుజ్ఞతో, గురు ఉపదేశంతో సిద్ధిస్తుంది. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా 109 మంత్రోపదేశములు విజయవంతంగా సంపూర్ణం చేయడం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 16450 మంది భక్తులు పాల్గొని తరిస్తున్నారు. మన కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి ఆధ్వర్యంలో #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ వారి పర్యవేక్షణలో #110వమంత్రోపదేశం త్వరలో జరుగునని తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తున్నాము.ఈ ముఖ్య సమాచారాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనుకునే మన ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాలకుhttps://www.facebook.com/kalabhairavaTVమంత్రోపదేశ క్షేత్రం కొరకు క్లిక్ చేయండి.https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acమరిన్ని వివరాలకు వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు.📱@9000200117
Saturday, November 8, 2025
#KarteekaKotiDeepotsavam #KotiDeepotsavam #RajahmundryKotiDeepotsavam #KaliKotiDeepotsavam #KotiDeepotsavam #KarteekaKotiDeepotsavam #కాలభైరవక్షేత్రంలోకోటిదీపోత్సవం స్వాగతం - సుస్వాగతం *రాజమండ్రి కాలభైరవక్షేత్రంలో కోటిదీపోత్సవం**ది.09.11.2025 ఆదివారం సాయంత్రం 6గంటలకు*కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి నగరంలోని ఆర్యాపురంలో కాలభైరవ గురు సంస్థాన మఠం, శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం, కాలభైరవదీక్ష ఘాట్ లో భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు, మహామంత్రోపదేశకులు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో *కోటిదీపోత్సవం #KotiDeepotsavam* జరుగును. కావునా భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ స్వహస్తాలతో స్వయంగా మూలవిరాట్ కు అభిముఖంగా గోదావరి ఒడ్డున కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రలు కాగలరు.ఇట్లు:భారతీయ సనాతన ధర్మ పరిషత్ - ఆంధ్రప్రదేశ్.కాలభైరవ గురు పరివార్ రాజమండ్రి శాఖ.
Friday, November 7, 2025
#WhoIsKalaBhairavSwamyji? #WhoIsKalaBhairavaGuruji? #RajahmundryKalaBhairavaTemple Is Famous Temple in World. #KalaBhairavaGuru #KalaBhairavaTemple ఇలా భక్తులే స్వయంగా మూలవిరాట్ కు సర్పహారతి ఇచ్చుకునే అవకాశం ఉన్న దేవాలయం ఎక్కడైనా ఉన్నదా?మీ అనుభూతి ఏమిటి? #kalabhairavatemple #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ 🛕భారతీయ సనాతనధర్మ, కాలభైరవ తత్వ ప్రచార సంస్థ 🚩కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి క్షేత్రం* 🙏స్వామి వారి, అమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం.7:30 నుండి మధ్యాహ్నం.11:45 వరకు ఉంటుంది🕉️12డిసెంబర్2025 🔱కాలభైరవాష్టమి🔯 సందర్భంగా 5రోజుల పాటు 08.12నుండి 12.12వరకు రోజూ 5హోమాలు *పంచ మహా🔥హోమాలు* మీ గోత్ర నామాలతో స్వామివారికి 💧రుద్రాభిషేకము, 🪔కంకాల హారతి, కాకడ్ ధూపహారతి, 🌿బిల్వార్చన, సహస్ర నామ 💲నాణాల పూజల్లో, గణపతి, సుబ్రహ్మణ్య, గురు, స్వర్ణాకర్షణ, కాలభైరవ 🔥హోమాలు & *కాలభైరవ జయంతి రోజు 🥗మహా అన్నదానము నిర్వహించబడును* సేవాదక్షిణ రూ.1550/- 9985551028 కు GPay, PhonePay ద్వారా పంపించి, ఆ స్క్రీన్ షాట్ మరియు మీ గోత్రం, పేరు, అడ్రస్ ఈ వాట్సప్ నెంబర్ 9985551028 కు పంపించి మీరు ప్రత్యక్షంగా/పరోక్షంగా ఈ సేవల్లో పాల్గొనవచ్చు🙌ప్రసాదముగా అనుక్షణం రక్షించే కాలభైరవస్వామి 📿మణికట్టుశక్తి కంకణం, మెడలో ధరించడానికి భైరవ ముద్రా డాలర్, హోమభస్మం, రుద్రాక్ష, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి ధనప్రసాదం మరియు ప్రసాదం పోస్ట్ ద్వారా పొందగలరు. గమనిక: హోమానికి కావాలసిన సామాగ్రి మొత్తం అన్ని ఇక్కడే ఇస్తారు. హోమానికి మీరు ఏ విధమైన సామాగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. అనుకున్న సమయానికి సంప్రదాయ వస్త్రధారణలో అనగా మగవారు పంచే - కండువా , స్త్రీలు చీర, మెడలో కండువా లేదా తుమాలు ధరించి రావాలి. హోమ కుండంలో ద్రవ్యాలు, ఆహుతులు వేసేటప్పుడు గురువు గారు చెప్పే విధంగా పంచ మహా హోమ దేవతా మంత్రములు స్మరిస్తూ వేస్తూ ఉండాలి. వివరాలకోసం *998 555 1028* ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సంప్రదించగలరు. (గమనిక: ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5గం. వరకు మాత్రమే ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.) https://youtube.com/shorts/1-HDPX-GN3k?si=CS_HvlDqqzZ8_5Xw📱@9985551028Temple Location👇https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac👉https://www.facebook.com/kalabhairavaTV👍https://youtube.com/c/Kalabhairavatv
Tuesday, November 4, 2025
#స్వర్ణాకర్షణభైరవదేవాలయం #KalabhairavaTV #KalabhairavaGuru2025నవంబర్ నెలలో స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ దర్శనం తేదీలు Rajahmundry Kalabhairava Temple Darshanam Dates In November2025 KaryaSiddhi Kalabhairava Temple Rajahmundry రాజమండ్రి 🛕కాలభైరవగురు సంస్థాన్ మఠం రాజమండ్రి Thanks For Your Support 🏹 🔯2025నవంబర్ నెలలో రాజమండ్రి🔱శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవస్వామి దర్శనం తేదీలు🕉️02.11.2025 ఆదివారం05.11.2025 కార్తీకపూర్ణిమ బుధవారం09.11.2025 ఆదివారం12.11.2025 కాలాష్టమి బుధవారం16.11.2025 ఆదివారం 21రోజులుకాలభైరవదీక్షలు ప్రారంభం19.11.2025 బుధవారం కార్తీకఅమావాస్య 20.11.2025 గురువారం కార్తీకఅమావాస్య 23.11.2025 ఆదివారం28.11.2025 మార్గశిర అష్టమి శుక్రవారం 30.11.2025 ఆదివారం11రోజులుకాలభైరవదీక్ష ప్రారంభం🔥12.12.2025 కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి శుక్రవారం🔱https://www.facebook.com/kalabhairavaTV 📱@9985551028గుడి అడ్రస్ 👇 లొకేషన్https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acవివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTVhttps://youtube.com/c/Kalabhairavatv
Monday, November 3, 2025
#స్వర్ణాకర్షణభైరవమంత్రం #ధనాకర్షణభైరవమంత్రం #కాలభైరవమహామంత్రం #స్వర్ణాకర్షణదేవాలయం #SwarnakarshanaBhairavaMantram సాక్షాత్తు మహాశివుడే స్వర్ణాకర్షణభైరవ స్వామిగా వెలసిన క్షేత్రం అప్పుల బాధల నుండి వడ్డీల బాధల నుంచి అతిశీఘ్రంగా విముక్తి కలిగించి సర్వసంపదలను సకల సుఖాలను అనుగ్రహించే స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రం మీ ఇంట్లో రోజు ఉదయం 4:30 నిమిషాల నుండి ఉదయం 6:30 నిమిషాల మధ్యకాలంలో తూర్పుముఖంలో సుఖాసనం కూర్చుని 5మాలలు జపం చేయండి. స్వామివారి దర్శనం ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉంటుంది. #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ #KalabhairavaTV #KalabhairavaGuru #KalabhairavaSwamy #కాలభైరవగురు
Subscribe to:
Comments (Atom)