KalabhairavaGuru
World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Friday, October 18, 2024
#KaalBhairavashtmi2024 #KaalBhairavaTempleDarshanDatesInNovember2024 #నవంబర్2024కాలభైరవటెంపుల్_దర్శనంతేదీలు #KalabhairavaGuru 2024నవంబర్01 శుక్రవారం దీపావళి అమావాస్య, స్వాతి నక్షత్ర యుక్త అభ్యంగన స్నాన మహోత్సవం, పితృ కార్య మహోత్సవం, ప్రదోషకాల దీప పూజ దీప దాన మహోత్సవం, దివిటీ ప్రజ్వలన మహోత్సవం, కేదారవత మహోత్సవం, మహాలక్ష్మి పూజ మహోత్సవం.2024నవంబర్03 ఆదివారం, 2024నవంబర్09 అష్టమి, 2024నవంబర్10 ఆదివారం41 రో.కాలభైరవ దీక్షలు ప్రారంభం, 2024నవంబర్15 కార్తీకపూర్ణిమ శుక్రవారం, జ్వాలాతోరణం,2024నవంబర్17 ఆదివారం, 2024నవంబర్23 కాలాష్టమి, 2024నవంబర్24 ఆదివారం#కాలభైరవస్వామీజీ #kalabhiravaswamy
Tuesday, September 3, 2024
#స్వర్ణాకర్షణభైరవటెంపుల్#Rajahmundry నాణాలను ప్రసాదంగా ఇస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణభైరవ క్షేత్రం స్వామివారి దర్శనం తేదీలు #KalabhairavaTemple2024September2024 సెప్టెంబర్ నెలలో రాజమండ్రి కాలభైరవ స్వామి వారి దర్శనం తేదీలు. ఈ 8 రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. https://www.facebook.com/kalabhairavaTV #రాజమండ్రి #Kalabhairava #KalabhairavaSwamy #KalabhairavaGuru
Wednesday, August 7, 2024
#NagaPanchami #నాగపంచమి #కాలసర్ప, #సర్పదోషం, శతృదోషం, నాగదోషం పితృ దోషం, కుజదోషం, రాహు దోషం, కేతు దోషం కళ్యాణదోషం సంతానదోషం ఇలా ఎన్నో రకాల దోష నివారణల కోసం మరియు జన్మకుండలిలో ఉన్న ప్రత్యేక నాగ సంబంధ దోష నివారణ కోసం ఈ నాగదేవత యొక్క మంత్రం జపం చేయండి.. https://youtu.be/Wnc69BpMHOI?si=pmXOUbWBrLHaY1HY గృహంలో నాగ పూజ చేసి 11 మాలలో ఈ మంత్రము జపం చేయగలరు.#KalabhairavaTV #KalabhairavaGuru #కాలభైరవ
#కాలసర్ప, #సర్పదోషం, శతృదోషం, నాగదోషం పితృ దోషం, కుజదోషం, రాహు దోషం, కేతు దోషం కళ్యాణదోషం సంతానదోషం ఇలా ఎన్నో రకాల దోష నివారణల కోసం మరియు జన్మకుండలిలో ఉన్న ప్రత్యేక నాగ సంబంధ దోష నివారణ కోసం ఈ నాగదేవత యొక్క మంత్రం జపం చేయండి.. https://youtu.be/Wnc69BpMHOI?si=pmXOUbWBrLHaY1HY గృహంలో నాగ పూజ చేసి 11 మాలలో ఈ మంత్రము జపం చేయగలరు.#KalabhairavaTV #KalabhairavaGuru #కాలభైరవ
Thursday, August 1, 2024
Monday, June 3, 2024
#RajaSyamalaHomam #రాజశ్యామలాహోమం #ధూమావతిమాతజయంతిజూన్142024 శుక్రవారంజ్యేష్ఠ శుద్ధఅష్టమి సందర్భంగా రాజమండ్రి అఖండ గోదావరి తీరాన శ్రీకాలభైరవ క్షేత్రంలో శ్రీరాజశ్యామలా శ్రీరాజమాతంగీ హోమం ఉదయం 6గం.లకు ప్రారంభమగును. ప్రత్యేకంగా లేదా పరోక్షంగా పాల్గొనదలచినవారు 9985551028 నెంబర్ కు WhatsApp ద్వారా సంప్రదించగలరు.1.హోమం ఉదయం 6 గం.ల నుండి 9 గం.ల వరకు ఉంటుంది.2.ఆహుతిద్రవ్యాలు, పూర్ణాహుతి, పంచలోహాలు, నవరత్నాలు, పూజ, హోమసామాగ్రి మొత్తం క్షేత్రంలోనే ఇస్తారు.3.సాంప్రదాయ వస్త్రాల్లో హోమంలో పాల్గొనాలి. స్త్రీలు చీర, పురుషులు పంచే, కండువా ధరించాలి. 4.హోమం అనంతరం శ్రీరాజశ్యామల మాత హోమ ప్రసాదంగా మనికట్టు రక్షాకంకణం, గాజులు, భైరవి కుంకుమ, ప్రసాదంగా పొందగలరు. ప్రత్యక్షంగా పాల్గొనేవారు వెంటనే పొందగలరు , పరోక్షంగా పాల్గొనే వారు 3రోజుల్లో పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ప్రసాదాన్ని పొందగలరు.5.హోమనిర్వాహణకు రూ.2130/-6. GooglePay. 9985551028మీ గోత్రనామాలు, మీ చిరునామా వివరాలు 9985551028 కు వాట్సాప్ ద్వారా పంపించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనగలరు.
Saturday, June 1, 2024
#June2024KalabhairavaTemple #కాలభైరవటెంపుల్ #రాజమండ్రి 2024జూన్ నెలలో కాలభైరవ టెంపుల్ దర్శనం తేదీలు. ప్రతి ఆదివారం శుద్ధఅష్టమి, #కాలాష్టమి, పూర్ణిమ, అమావాస్య రోజుల్లో ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం11.45 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు. దర్శనం కోసం మరిన్ని వివరాల కోసం 9000200117 వాట్స్అప్ నందు సంప్రదించగలరు.
Friday, April 12, 2024
Sunday, April 7, 2024
Sunday, March 31, 2024
Thursday, January 18, 2024
వివరణ కోసం క్లిక్ చేయండి👇https://youtu.be/EjbKnvB366g?si=zeQ2GIpTfKq08ktM ఎంత పెద్ద కోరినైనా 9 రోజుల్లో తీర్చగల #శ్యామలమంత్రం | #ShyamalaNavaratri Simple Puja Method Mantram#రాజశ్యామలాహోమమ్ #RajasyamalaHomam #Rajahmundry రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో మాఘశుద్ధ పాడ్యమి10.02.2024 నుండి మాఘ శుద్ధ 18.02.2024 నవమి వరకు 9 రోజులపాటు రోజుకి 3 జన్మనక్షత్రాల చొప్పున 27 జన్మ నక్షత్రాలకు శ్రీ రాజశ్యామల మూలమంత్ర హోమం జరుగును. ఒకరోజు ఒక గ్రహానికి అనగా 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆహుతి, పూర్ణాహుతి, దేవతా ప్రీతి ద్రవ్యాల సమర్పణ స్వయంగా శ్రీ రాజశ్యామల హోమకుండంలో సమర్పించే అవకాశం అందరికీ కల్పించబడింది.
Friday, January 12, 2024
#2024రాజశ్యామలాహోమాలు #2024శ్రీరాజశ్యామలాగుప్తనవరాత్రులు #RajaShyamalaHomam #RajasyamalaNavaraatrulu #Rajahmundry రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో మాఘశుద్ధ పాడ్యమి10.02.2024 నుండి మాఘ శుద్ధ 18.02.2024 నవమి వరకు 9 రోజులపాటు రోజుకి 3 జన్మనక్షత్రాల చొప్పున 27 జన్మ నక్షత్రాలకు శ్రీ రాజశ్యామల మూలమంత్ర హోమం జరుగును. ఒకరోజు ఒక గ్రహానికి అనగా 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆహుతి, పూర్ణాహుతి, దేవతా ప్రీతి ద్రవ్యాల సమర్పణ స్వయంగా శ్రీ రాజేష్ శ్యామల హోమకుండంలో సమర్పించే అవకాశం అందరికీ కల్పించబడింది.మరిన్ని పూర్తి వివరాలకు 9000200717 కు సంప్రదించగలరు.
Friday, December 8, 2023
#మార్గశిరబహుళఅష్టమి గురువారం #కాలభైరవాష్టమి #కాలభైరవజయంతి #KalabhiravaTemplehttps://youtu.be/B0r8uZgJGkY?si=i3fNzafKAKcSLHUIఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ కాలభైరవాయనమః భక్తులందరికి కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు..04 జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి హస్త నక్షత్రం గురువారం కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి పర్వదినం.*ఈ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు*41రోజులు అనగా మండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.25.11.2023 శనివారం నాడు స్వీకరించాలి..21రోజులు అనగా అర్ధమండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.10.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి https://youtu.be/puxd6WDNJvw?si=yePmeEnxfqDQ3K-O11రోజులు కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.24.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి.5రోజులు కాలభైరవ స్వామి దీక్ష ది.31.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి... కాలభైరవ స్వామి దీక్షా ఇరుముడి సమర్పణ 04 జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి గురువారం కాలభైరవ జయంతి పర్వదినాన.. దీక్షావిరమణ, మాలావిరమణ, మహా పూర్ణాహుతి మహోత్సవం 04 జనవరి 2024 కాలభైరవ జయంతి రోజున సాయంత్రం 4గంటలకు జరుగుతుంది.దీక్షా విరమణ క్షేత్రం.. *రాజమండ్రి కాలభైరవ స్వామి సన్నిధి* ముందుగా కాలభైరవ మూల మంత్రముతో ప్రాణప్రతిష్ట గావించిన 108 సంఖ్యగల రుద్రాక్ష మాల కాలభైరవ స్వామి ముద్రను ముందుగా సిద్ధం చేసుకొని తీసుకురావలను. అనగా ఎవరి దీక్షా మాలను వారే తీసుకురావాలి. ఇంతకు ముందు మీరు కాలభైరవ స్వామి దీక్ష చేసిన మాల ఉంటే ఆ దీక్షా రుద్రాక్ష మాలను ఈ సంవత్సరం కూడా ధరించవచ్చు. కొత్తది అవసరం లేదు. ఎవరైనా సరే అనగా కాలభైరవ స్వామి వారి పట్ల స్వామి వారి మంత్రం పట్ల భక్తి , శ్రద్ధ సంపూర్ణ నమ్మకం ఉన్నవారు అందరూ వారి శక్తి మేరకు సానుకులను బట్టి 41రోజుల, 21రోజుల, 11రోజుల, 5రోజుల దీక్ష చేయవచ్చ. దీక్షను మన తల్లి నుండి లేదా మన నుండి ధర్మాన్ని మాత్రమే ఆశించే గురువు నుండి దీక్ష స్వీకరించుట ఉత్తమం..1. స్త్రీలు పిల్లలు అయితే 21 రోజులు లేదా 11 రోజులు స్వీకరించడం మంచిది.2.ప్రాణ ప్రతిష్ట చేసిన 108 సంఖ్య గల రుద్రాక్షమాల, స్వామి పెండెంట్ ధరించాలి. 3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి. 4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.5. ఖచ్చితంగా కాలభైరవ స్వామి వారి మంత్రం రోజూ 10మాలలు జపం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం జపం చేయవచ్చు. రోజూ కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేయకపోతే ఫలితం ఉండదు. రోజూ భక్తితో జపం చేస్తేనే దీక్ష వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 6.అందరినీ స్వామీ అని మాత్రమే పిలవాలి.7.బ్రహ్మ చర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేస్తున్న అన్ని పనులు అనగా ఉద్యోగం, వ్యాపారం అన్నీ సజావుగా నిర్వహిస్తూ ఉండాలి. 9.దీక్షాకాలం అంతా కాలభైరవ స్వామి వారి నామ స్మరణ చేస్తూనే ఉండాలి. 10.అనవసరంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడ కూడదు.. 11.ఇంట్లోనే దీక్షా కాలం అంతా ప్రతీ రోజు పంచోపచార పూజ చేయాలి.12. ఎవరినీ దూషించరాదు. ఎవరిపైనా నిందలు వేయరాదు, ఎవరి పైనా అసత్య ప్రచారం చేయరాదు. భార్యను దేవతలా ఆరాధించాలి. ఇంకా కాలభైరవ స్వామి దీక్ష కోసం మరిన్ని వివరాల కోసం 9000 200 117 కు వాట్సాప్ చేయండి. గురువు గారే స్వయంగా మీకు సలహా మరియు సూచన చేస్తారు. మన కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానెల్ చూడగలరు.#KalabhairavaSwamyకాలభైరవ పంచరాత్ర హోమం*ది. 04.01.2024 కాలభైరవ జయంతి సందర్భంగాకాలభైరవ పంచరాత్ర హోమం 5రోజుల పాటు రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో జరుగును. 31 డిశంబర్ 2023 మార్గశిర బహుళ చతుర్థి ఆదివారం నుండి 04.జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి *కాలభైరవ జయంతి* గురువారం వరకు. రోజూ ఉదయం11 గం.ల వరకు కాలభైరవస్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగును. శత్రుబాధల, గ్రహబాధల, ఈతిబాధల నివారణార్థం , ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధి కోసం, మంత్రసిద్ధి కోసం, మంగళ యోగం కోసం 5రోజుల పాటు సాయంత్రం.5గం.ల నుండి స్వర్ణాకర్షణ భైరవ, వటుక భైరవ, అష్ట భైరవ, ఉన్మత్త భైరవ, ప్రచండ భైరవ, రుద్ర భైరవ మహాశక్తి మంత్రాలతో కాలభైరవ హోమమ్ 5రోజుల పాటు జరుగును. ఈ కాలభైరవ పంచ రాత్ర హోమమ్ లో భక్తి శ్రద్ధ ఉన్నవారు ఈ 5రోజుల్లో ఏదైనా ఒక రోజు స్వయంగా పాల్గొని ఆహుతులు, ద్రవ్యాలు, పూర్ణాహుతి సమర్పించ వచ్చును. మరిన్ని వివరాలకు: 9000 200 717 కు వాట్సప్ చేయగలరు.
Subscribe to:
Posts (Atom)