Friday, October 30, 2020

శరత్ పూర్ణిమ - విశిష్టతఈ రోజు (31-10-2020, శనివారము) శరత్ పూర్ణిమ. ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి (శక్తి) ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు, మంత్ర సాధకులు, దశ మహా విద్యలు దీక్షా పరులు, గురువులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించడం, చంద్ర కాంతిలో మంత్ర జపం చేయడం మంచిది. ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని ఏదైనా దశ మహా విద్య మంత్రం, స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రం, కాలభైరవ సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున ప్రత్యేకంగా స్వర్ణ భైరవుని పూజిస్తారు.అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు. మీ కాలభైరవ స్వామి

Thursday, October 29, 2020

#భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! 2020నవంబర్_నెలలో స్వామివారి దర్శనం.01-11ఆదివారం, 8-11ఆదివారం, 09-11అష్టమి సోమవారం,15-11దీపావళీ అమావాస్య ఆదివారం, 22-11అష్టమి ఆదివారం, 29-11ఆదివారం, 30-11కార్తీక పౌర్ణమి సోమవారం.#06_01_21బుధవారంమార్గశిరబహుళఅష్టమికాలభైరవవాష్టమికాలభైరవజయంతి #ధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణభైరవస్వామివారు. గోదావరిగట్టుకాలభైరవ దీక్షాఘాట్,రాజమండ్రి ఆం.ప్ర.దర్శనం.ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. భక్తి శ్రద్ద విశ్వాసంతో మాత్రమే దర్శించండి.మన మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియాభారత్ మాతా కీ జై!!*20డిసెంబర్_నెలలో స్వామి వారి దర్శనం6-12ఆదివారం, 8-12అష్టమి, 13-13ఆదివారం, 14-12కార్తీక అమావాస్య సోమ వారం, 20-12ఆదివారం, 22-12అష్టమి, 27-12ఆదివారం, 30-12మార్గశిరపౌర్ణమి.*జనవరి2021_నెలలోదర్శనం03-1-21ఆదివారం, 06_01_21బుధవారంమార్గశిరబహుళఅష్టమికాలభైరవవాష్టమికాలభైరవజయంతి.*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTv*మరిన్ని వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTVమరిన్ని వివరాలకు Subscribehttps://www.youtube.com/c/KALABHAIRAVAGURU*మరిన్ని వివరాలకు KalabhairavaTv.http://youtube.com/c/Kalabhairavatv*ఓమ్ నమోభగవతేస్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*