World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Tuesday, February 23, 2021
kalabhairava Swamy Darshan in March 2021 #2021మార్చినెలలోశ్రీలక్ష్మీకుబేరస్వర్ణాకర్షణకాలభైరవస్వామివారిదర్శనంతేదీలు.*6.3.21అష్టమి శనివారం7.3.21 ఆదివారం11.3.21 మహాశివరాత్రి13.3.21 అమావాశ్యశనివారం14.3.21 ఆదివారం21.3.21 అష్టమిఆదివారం28.03.21 పూర్ణిమ ఆదివారం**దర్శనంసమయం ఉ8.30ని.లనుండి ఉ11.45ని.లవరకు మాత్రమే. ఎటువంటి పూజా సామాన్లు తీసుకురావద్దు. వాటి అవసరం లేదు.. భక్తి శ్రద్ధ విశ్వాసంతో కూడిన దర్శినం సర్వ అభీష్టాలను నెరవేర్చుతుంది..www.KalaBhairava.in
Friday, February 19, 2021
World famous KalaBhairava Swamy temple Rajahmundry Andhra Pradesh ఈరోజు మాఘ శుధ్ధ అష్టమి శనివారం శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవస్వామి వారి దర్శనం...*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*ధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. #కాలభైరవగురుసంస్థాన్ మఠం
Thursday, February 18, 2021
Sunday, February 14, 2021
చోల్లంగీ అమావాశ్య రోజున కాలభైరవ టెంపుల్ లో జరిగిన అన్నదానసేవhttps://youtu.be/YwYSdv4bA5Q#KalabhairavaGuru#అన్నదానంభారతీయసంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... "అన్నదానం'ధనం అనేది ధర్మానికి పునాది, దేనినీ ఆశించకుండా ఇచ్చే చర్య కాని ఆశీర్వాదాలను ధనం అంటారు 'అన్నం' అంటే ఆహారం; 'దనం' అంటే ఇచ్చే చర్య.'అన్నదనం' వివిధ రకాలైన దానాలలో 'మహాదనం' గా పరిగణించబడుతుంది. " అన్నపూర్ణ సదాపూర్నే శంకర ప్రణవల్లభ జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షం దేహి చా పార్వతి "..ఏవరైనా ఈ సేవలో తరించాలంటే Google Pay, Phone Pe, Paytm 9000200117లేదా Online Annadana seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH
Thursday, February 11, 2021
#అమావాశ్య_స్వామివారిదర్శనంఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు... *ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*ధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. #కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచిత దర్శనసేవ*ఉచిత జలాభిషేకసేవ*ఉచిత హారతిదర్శనసేవ*ఉచిత ధనప్రసాదసేవ*ఉచిత అన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!!
Wednesday, February 10, 2021
#మౌనిఅమావాస్య_ధర్మఅమవాస్య_గురువారం11_02_2021 అమృత యోగ అమవాస్య *(ఆంధ్రప్రదేశ్‌లో మౌని అమావాస్యను 'చోలంగి అమావాస్య' గా , తమిళనాడులో 'తై' అమావాస్యగా జరుపుకుంటారు, కాలభైరవుని మంత్రమును మనస్సులో స్మరిస్తూ, పూజిస్తూ మౌనవ్రతం చెస్తారు.)మౌని అమావాస్య ఆధ్యాత్మిక సాధన కోసం, శక్తిసముపార్జనకు అంకితమైన రోజు. *ముని: మౌనిస్వర్*అరిషడ్వర్గములను, ఇంద్రియాలను జయించినవాడు. వస్తు సంపదలపై మోహము లేనివాడు, మౌనియై సమాధి స్థితి పొందినవాడు. ఉన్నదంతా అందరికీ పంచుతూ, నిత్యం భగవత్ చింతన కలిగి ప్రతీ ఒక్కరిలో పరమాత్మను చూసేవాడు. ధర్మ పరుడు, సత్యాన్వేషి, భగవత్ ప్రియుడు. 🕉️ప్రాతఃకాల సమయంలో భక్తులు పవిత్ర స్నానం చేయడానికి మౌని అమావాస్య రోజున సర్వ సన్నద్ధం అవుతారు. ఈరోజు ఎవరైనా తీర్థయాత్రను సందర్శించలేకపోతే, వారు స్నానం చేసే నీటిలో చిన్న తులసి దళం' ను తప్పక చేర్చాలి. స్నానం చేసేటప్పుడు మనస్సులో ఇష్టదైవం ను స్మరిస్తూ నిశ్శబ్దంగా ఆచరిస్తారు.. ఈ రోజు భక్తులు పితృ దేవతలకు మొక్కులు తీర్చుకుంటారు భైరవస్వామిని ఆరాధిస్తారు మరియు శక్తి మంత్రాన్ని' పఠిస్తారు. సముద్ర పుత్రులు చోల్లంగి మౌనీ అమావాస్య రోజున కాలభైరవుని నారికేళ దీపాలు వెలిగించి, పెద్దపెద్ద పూజలూ, జాతరలు, ఉత్సవాలు, అన్నదానాలు నిర్వహిస్తారు.. స్నాన కర్మ పూర్తయిన తరువాత భక్తులు ధ్యానం ఆరాధన లో కూర్చుని మౌన దీక్ష చేస్తారు. ధ్యానం అనేది అంతర్గత శాంతిని కేంద్రీకరించడానికి మరియు సాధించడానికి సహాయపడే ఒక అభ్యాసం. మౌని అమావాస్య రోజున ఏదైనా తప్పుడు చర్యలకు, అలోచన లకు దూరంగా ఉండాలి.*కాలచక్ర దీపపూజ కూడా చేస్తారు.కొంతమంది భక్తులు మౌని అమావాస్య రోజున పూర్తి 'మౌనా' లేదా నిశ్శబ్దాన్ని పాటిస్తారు. వారు రోజంతా మాట్లాడటం మానేస్తారు మరియు స్వయంగా ఏకత్వం యొక్క స్థితిని సాధించడానికి మాత్రమే ధ్యానం చేస్తారు. మౌనీ అమావాస్య రోజున పవిత్ర స్నానం, మౌన వ్రత దీక్ష, జపము, పూజ చేస్తే, కుంభ వర్షంలా ధనం కురుస్తుందని, పితృ దేవతలు అనుగ్రహం కలుగునని, అనంతమైన జ్ఞానం, పరమానందం సిద్ధిస్తుందని అమృత యోగాలను పొందవచ్చని ప్రగాఢ విశ్వాసం.పవిత్ర జలాల్లో కాలువల్లో, పాయల్లో, నదుల్లో, కోనేరుల్లో, నదుల్లో, సముద్రాల్లో స్నాన మాచరించే పద్ధతి భారతీయ సనాతన ధర్మంలో ఒక భాగం. మౌని అమావాస్య రోజున, పవిత్రమైన ఆలోచనలతో, త్రికరణ శుద్ధితో, నిర్మల మనస్సుతో స్నానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని భారతీయ ధర్మ గ్రంథాల తెలియ జేస్తున్నాయి.ఇది మాత్రమే కాదు, *పుష్యపూర్ణిమ నుండి మాఘపూర్ణిమ వరకు, మరియు 'మాఘా' నెల మొత్తం స్నాన కర్మకు అనువైనది, కానీ చాలా అత్యంత ముఖ్యమైనది మౌని అమావాస్య రోజు🔱.*మౌని(చోలంగి) అమావాస్య యొక్క ప్రాముఖ్యత:*హిందూ మతంలో, నిశ్శబ్దం లేదా 'మౌన' సాధన ఆధ్యాత్మిక క్రమశిక్షణలో అంతర్భాగంగా ఉంటుంది. 'మౌని' అనే పదం మరొక హిందీ పదం 'ముని' నుండి వచ్చింది, దీని అర్థం 'సన్యాసి' (సాధువు), , జన్మ సాఫల్యత కోసం అన్నీ త్యజించిన వాడు. అతను నిశ్శబ్దం పాటించే వ్యక్తి. అందువల్ల 'మౌనా' అనే పదం స్వీయంతో ఏకత్వాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. భారతీయ సనాతన ధర్మ గురువులు ఆధ్యాత్మిక సాధన కోసం మౌన సాధనను ప్రచారం చేశారు. నిశ్శబ్దం లేదా మౌనం: ఆలోచన లేదా ప్రసంగం కంటే శక్తివంతమైనది మరియు అది ఒక వ్యక్తిని తన స్వభావంతో ఏకం చేస్తుంది. చంచలమైన మనస్సును శాంతపరచడానికి ఒక వ్యక్తి *మౌని* తత్వాన్ని అలవరుచు కోవాలి. అభ్యసించాలి.. మనందరం ధర్మం వైపుగా ప్రయాణించు గాక!! మనందరికీ శుభం కలుగుగాక!!
Sunday, February 7, 2021
* Om Namo Bhagavate Swarnakarshana Bhairavaya Dhana Dhanya Vruddhikaraya Srighram Dhanam Dhanyam Swarnam Dehi Dehi Vasya Vasya Kuru Kuru Swaha * Sri Lakshmi Kubera Swarnakarshana KalaBhairava is the Only world-famous Giver of money (Coins Prasadam) Swarnakarshana Bhairava Swamy They. Darshan. Sunday, Ashtami, Amavasya, And Full Moon days only from 9 a.m. to 11:45 p.m. Will only last until. Do not bring any pooja Abhishek Samagri...For More Visit Website.. www.kalaBhairava.in # Kalabhairavaguru Sansthan Mutt Managing Services: *Bharatiya Sanatana, Dharma Prachara seva *Free Darshan Seva *Free Abhishek Seva *Free Harathi Seva *Free Coin Prasada * Free Annaprasada Seva *Free Mantra Upadesha Seva *Free Astrology/ Horoscope service *Matru pritru Pada pooja campaign service in Govt Schools *Kalabhairava Green India *108 KalaBhairava Vigraha Pratishta in 2021. Bharat Mata Ki Jai !! Bharatiya Sanatana Dharma Vardhillali !! Like and Follow Us..http://www.facebook.com/kalabhairavaTV Address Location ..https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56 Our YouTube ... https://www.youtube.com/c/KALABHAIRAVAGURU Free Astrology Seva. Write your address, phone number and register at the post office. #Kalabhairavaswamiji #Kalabhairavaguru sansthan Mutt Annaprasada Seva.. # 46-12-35 Danavaipeta, Rajahmundry 533103. * 9618182456 Annadanam Seva .. Annadanam has always been a part of the spiritual tradition in Indian culture. We ask for your support in continuing this sacred tradition ... GooglePay, PhonePe, Paytm 9000 200 117 Or Online Annadana Seva. * KALABHAIRAVAGURU SANSTHAN MUTT * * Account No: 0113020551 Kotak MAHINDRA BANK * IFSC: KKBK0007876 * DANAVAIPETA BRANCH.
Subscribe to:
Posts (Atom)