World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Wednesday, June 23, 2021
#KalabhairavaTV రేపు 24.6.21 గురువారం ఉదయం 10గం.లకు పిల్లలకు #శ్రీలక్ష్మీగణపతిమంత్రఉపదేశం. మన కాలభైరవగురు యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి. https://youtu.be/PCX4Pz6fSp4 Facebook Page Link. http://www.facebook.com/kalabhairavaTV Youtube channel Link. https://www.youtube.com/c/KALABHAIRAVAGURU
Thursday, June 17, 2021
#DasamahavidyaMantra #KalabhairavaAshtami #Dhumavati ధూమావతి జయంతి 18.06.2021: తల్లి ధూమావతి జన్మదినం జ్యేష్ఠ శుక్ల పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ కేతు గ్రహం అంతరిక్ష దేవత. మరియు అశ్విని మఖ మూల నక్షత్రముల జన్మ దేవత. మాతా పార్వతి యొక్క భీకర రూపాన్ని మాత ధూమావతి అంటారు. ఈ రోజున పది మహావిద్య అమ్మ వార్లను పూజిస్తారు. బంగారురథం లో కాకిని ద్వజంగా, శ్యేత వర్ణం దుస్తులు ధరించి, ఒక చేతితో చేట మరొక చేత్తో వరములను ప్రసాదిస్తూ దర్షనమిస్తుంది. తల్లి ధూమావతిని ఆరాధించడం దుఃఖ విముక్తి, దారిద్య్ర విముక్తి, కర్మ దోషాలు, శత్రు దుర్భేద్యమైన కఠినమైన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. విపత్తుల నుండి విముక్తి, వ్యాధి నాశనం మరియు యుద్ధంలో విజయం సాధించడానికి దారితీస్తుంది. మీ జీవితంలో ఏమైనా పెద్ద సంక్షోభం ఉంటే, దాన్ని తొలగించడానికి, మాత ధూమావతి జయంతి రోజున ఇంటిలో పూజ ఇలా చెయాలి. ఒక ప్లేట్ లో 9 రావిఆకులు పెట్టి ఆ ఆకులపై *ధూం* అని పసుపు కుంకుమ తో వ్రాసి ఆ అక్షరానికి పంచ పూజలు చేసి తదుపరి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.. తదుపరి ఆ 9దీపాలకు పంచ పూజలు చేసి కాలభైరవ ధూమావతి అమ్మ వార్ల మంత్రం జపించాలి.. మరింత అర్థం అవుటకు ఈ వీడియో క్లిక్ చేసి తెలుసుకోవచ్చు...https://youtu.be/o2-ezmI9d_Q *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూం ధూం ధూమావత్త్యే ఠ: ఠ: స్వాహా"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి. *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూమావత్త్యే చ విద్మహే సంహరిణ్యై చ ధీమహి | తన్నో ధూమా ప్రచోదయాత్"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి
Tuesday, June 15, 2021
Sunday, June 13, 2021
Saturday, June 12, 2021
Wednesday, June 9, 2021
Tuesday, June 8, 2021
Saturday, June 5, 2021
#ధర్మరక్షణ_లోకక్షేమంకోసంఈరోజుబగళాముఖీఅమ్మసాధననేర్చుకుందాం.మృగశిర చిత్త ధనిష్ట నక్షిత్రముల , కుజగ్రహ అంతరిక్షదేవత #బగళాముఖీదశమహావిద్య దేవత జప సాధన మరియు సందేహాలు సమాధానాలు ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు శుక్రవారం 05.06.21 రాత్రి 8గం లకు.. మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.🚩 అమ్మ మూలమంత్రం:" ఓం హ్ర్లీం బగళాముఖీ సర్వదుష్టానం, వాచం, ముఖం, పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్ర్లీం ఓం స్వాహా "|| మరిన్ని వివరాలకు http://www.facebook.com/kalabhairavaTVhttp://www.kalaBhairava.inభారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి
Thursday, June 3, 2021
#ధర్మరక్షణ_లోకక్షేమంకోసం అమ్మసాధన నేర్చుకుందాం..పుష్యమి అనూరాధ ఉత్తరాభాద్ర నక్షిత్రముల , శనిగ్రహ అంతరిక్షదేవత #మహకాళీదశమహావిద్య దేవత జప సాధన మరియు సందేహాలు సమాధానాలు ప్రత్యేక కార్యక్రమం. 8వరోజు శుక్రవారం 04.06.21 రాత్రి 8గం లకు.. మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.🚩అమ్మ మూలమంత్రం: "ఓం హ్రీం క్షం భక్ష జ్వాలా జిహ్వే కరాళ దంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్|| మరిన్ని వివరాలకు http://www.facebook.com/kalabhairavaTVhttp://www.kalaBhairava.inభారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి
Wednesday, June 2, 2021
Tuesday, June 1, 2021
Subscribe to:
Posts (Atom)