World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Sunday, January 30, 2022
Saturday, January 29, 2022
#ShyamalaGuptaNavaratrulu2022 #మాతంగిమాఘనవరాత్రులు #రాజశ్యామలామంత్రోపదేశం #RajaShyamalaMahaMantraSadhana #DasamahavidyaUpasana శ్యామల నవరాత్రి 2022 తేదీలుసాధారణంగా హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం 4నవరాత్రులు వస్తాయి... https://www.youtube.com/c/KALABHAIRAVAGURU#LiveShowWithKalabhairavaGuruji @7Pm On KalabhairavaTV.1.చైత్రమాసంలో వసంతనవరాత్రి 2.ఆషాడమాసంలో వారాహినవరాత్రి3.అశ్వయుజమాసంలో దేవీనవరాత్రి 4.మాఘమాసంలో మాతంగి నవరాత్రి లేదా శ్యామలా దేవి నవరాత్రి..చైత్ర, అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు. మిగిలిన రెండు గుప్త నవరాత్రులు. ఇవి కేవలము కొంతమంది అంటే సాధకులు, ఉపాసకుకు గురువులు మంత్ర పరిజ్ఞానం తెలిసిన వారు మాత్రమే చేసుకుంటారు. లోపం ఏమంటే నిశ్వార్దంగా చెప్పేవారు లేకపోవడం వల్లనే.. మంచి గురువులు లేకపోవడం వల్లనే... భారతదేశం అంతటా ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా గుప్తంగా అంటే ఆడంబరాలు, అత్తహాసాలు, పెద్ద పెద్ద హడావిడి లెకుండా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా కాకుండా అతి శీఘ్రముగా ధర్మ బద్ధమైన కోరికలు నెరవేర్చుకోనుటకు, ఎవరిని వారు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యముగా వృద్ది కావుటకోరకు పంచపుజలు చేసి ఇంట్లో ఉండే నైవేద్యం చెల్లించి మంత్రజపం చేసుకుంటారు. వీటిని చాలా గొప్పలు చెప్పుకాకుండా రహస్యంగా చేసుకుంటారు. http://www.facebook.com/kalabhairavaTV ఈ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లబిస్తాయి. అంతేకాక బార్య భర్తల మద్య అన్యోన్యం, పెళ్లి కానివారికి త్వరగా పెళ్లి జరుగుతుందని మంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ తల్లిని దశ మహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు. ఈ అమ్మరికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది? హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీల సరస్వతి, గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి. శ్యామల నవరాత్రి 2022 తేదీలు 2022 ఫిబ్రవరి 02 నుండి 2022 ఫిబ్రవరి 10వరకు..మొదటి రోజు-: లఘుశ్యామలదేవి (Lagu Shyamala Devi)రెండవ రోజు-: వాగ్వాధినిశ్యామలదేవీ (Vaagvadhini Shyamala Devi)మూడవ రోజు-: నకులశ్యామలదేవీ (Nakula Shyamala Devi)నాలగవ రోజు-: హసంతి శ్యామల (Hasanthi Shyamala Devi)ఐదవ రోజు-: సర్వసిద్ది మాతంగిదేవీ (Sarvasiddi Maatangi Devi)ఆరవ రోజు-: వాస్యమాతంగిదేవీ (Vyasa Maatangi Devi) ఏడవ రోజు-: సారిక శ్యామల దేవీ (Sarika Shyamala Devi) ఎనిమిదవ రోజు-: శుక శ్యామల దేవీ (Sukha Shyamala Devi)తొమ్మిదవ రోజు: రాజమాతంగిదేవి మరియూ రాజశ్యామల దేవి (RajaMathangi Devi RajaShyamala Deviపూజా విధానం: మరిన్ని వివరాలు గురూజీ లైవ్ ప్రోగ్రాం లో తెలియజేస్తారు..ఈ దేవికి 9రోజులు పంచపూజలు చేసి నైవేద్యం చెల్లించి మంత్రజపం తప్పక చెయాలి. మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలయితే చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. ఎరుపు రంగు, తెలుపు పూలతో అలంకరణ చేసుకోండి. ప్రసాదంగా తమలపాకు, చిన్న ఎండు కర్జూరం, తేనే, యాలక, లవంగ,చిన్న ఎండుకొబ్బరి ముక్క పెట్టాలి లేదా చిన్న పటిక బెల్లం ముక్క పెట్టాలి. క్రింది షోడస నామాలుతో కూడా పూజ చేసుకోవచ్చు.1. సంగీత యోగిని 2. శ్యామా3. శ్యామలా4. మంత్ర నాయిక5. మంత్రిని6. సచివేశి7. ప్రధానేశీ8. శుక ప్రియ9. వీణా వతి10. వైణికి11. ముద్రిని12. ప్రియక ప్రియా13. నీప ప్రియ14. కదంబెశి15. కాదంబ వనవాసిని16. సదామలా
Friday, January 28, 2022
#KalaBhairavaPanchangam2023 #పంచాంగంఫిబ్రవరి5నఆవిష్కరణ #భారతప్రభుత్వఆమోదదృక్గణితంప్రకారం #33MostPowerfulRemedies #పుష్పవతి అయిన రోజు,తిది,నక్షిత్రం బట్టి వారి జీవితంలో అద్రుష్టంస్త్రీలకు ప్రత్యేకఅనుబందం #27నక్షత్రములువారిజన్మమంత్రమువారు ఏ దశమహావిద్యామంత్రం జపించాలి #చండీకవచంకాలభైరవ మూలమంత్రంతో #ఉద్యోగసిద్దివృద్ది కాలభైరవ బ్రహ్మకవచంతో ఫిబ్రవరి 5వతేదీ నుండీ అన్నీ పుస్తక పూజ దుకాణాల్లో లభ్యమగును..
Thursday, January 27, 2022
Wednesday, January 12, 2022
Subscribe to:
Posts (Atom)