World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Sunday, February 27, 2022
#మహాశివరాత్రి_మహాఅన్నదానం#కాలభైరవస్వామి హరహర మహాదేవ్ ! హరహర భైరవదేవ్ !! పరమపూజ్యశ్రీ కాలభైరవస్వామిజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి - మహాఅన్నదానం #మహాశివరాత్రిశుభాకాంక్షలు. ది.2022 మార్చి01వ తేదీ మంగళవారం మహా శివరాత్రి పర్వదినం.. "విశ్వస్య భరణాత్, రమణాత్, వమనాత్ సృష్టి స్థితి సంహారకారీ పరమశివః" అంటుంది 'యోగిని హృదయమ్' మహాగ్రంధం. అంటే విశ్వాన్ని సృష్టించి, పాలించి, తిరిగి తనలో ఐక్యంచేసుకుని సర్వ ఆత్మలకు ముక్తి మోక్షం ప్రసాదించే కారణాన ఆయనను శివుడు, రుద్రుడు, భైరవరుద్రుడు, కాలుడు, కాలభైరవుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు పరమాత్ముడు అని పరి పరి విధాలుగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ప్రార్థిస్తూ పరమానందం లో ఉంటాము. పరమాత్మకు అత్యంత ప్రీతికరమైన పర్వదినం http://www.facebook.com/kalabhairavaTV మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున భారతీయ సనాతన ధర్మ కాలభైరవతత్వ ప్రచారకులు, రాజమండ్రి కాలభైరవగురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు పరమపూజ్యశ్రీ కాలభైరవ స్వామిజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవములు. సర్వ జనులకు ఆయురారోగ్య, అష్టైశ్వర్యములు కలగాలనే సంకల్పంతో దేవదేవుని ప్రసన్నత కోసం ఉదయం 5.30 ని.లనుండి కాలభైరవలింగానికి భక్తులందరి చేత మహారుద్రాభిషేకం, మహాచండీ పాశుపత రుద్రహోమం జరిగును. 8.30 నిమి.ల నుండి విచ్చేసే వేలాదిమంది భక్తులకు మహాశివరాత్రి మహాశివుని అన్నప్రసాద వితరణ సేవ.. రాత్రి 11.48 నిమి.లకు #లింగోద్భవకాలంలో సప్త నదీజలాలతో అభిషేక సేవ. ప్రతీ ఒక్కరిలో అనంతమైన శక్తి, జ్ఞానం దాగి ఉంటాయి. దానిని మెల్కోలిపి ఎవరిని వారు ఉద్దరించుకునేలా స్వయం సిద్ధులను చేయడమే కాలభైరవగురు సంస్థాన్ మఠం లక్ష్యం.. నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక కాలభైరవ క్షేత్రం. అఖండ గోదావరి తీరం, రాజమండ్రి. ఆంధ్రప్రదేశ్. మరిన్ని వివరాలకు కాలభైరవ టివి యూట్యూబ్ చానెల్ చూడగలరు. హరహర మహాదేవ్ ! హరహర భైరవదేవ్ !! భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి. *కాలభైరవ స్వామికీ జయము జయము*
Subscribe to:
Posts (Atom)