Monday, June 5, 2023

#VarahiHomam #VarahiNavaratrulu రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో *వారాహి ఆషాడ గుప్తనవరాత్రి మహోత్సవములు* వారాహి కాలభైరవ హోమం 27జన్మనక్షత్రముల వారికి 9రోజుల పాటు జరుగును.*19 జూన్ 2023 ఆషాఢ శుద్ధ పాడ్యమి సోమవారం ఆరుద్ర నక్షత్రం నుండి 27జూన్ 2023 మంగళవారం అషాడ శుద్ధ నవమి చిత్త నక్షత్రం వరకు**స్వయంగా పాల్గొని వారాహి హోమంలో హొమ ద్రవ్యాలు, ఆహుతులు, పూర్ణాహుతి సమర్పించే అవకాశం* జన్మనక్షత్రాల వారీగా 27 నక్షత్రాల వారికి ప్రత్యేక కాలభైరవ వారాహి హోమం జరుగును.19.06.23 సోమవారం రోజున - *ఆరుద్ర,స్వాతి, శతభిషా నక్షత్రం వారికి* హోమం ఉ. 6.30ని.లకు ప్రారంభం.20.06.23 మంగళవారం రోజున *పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారికి* హోమం ఉ. 6:30ని.లకు ప్రారంభం.21.06.23 బుధవారం రోజున *పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉ. 6:30 ని.లకు ప్రారంభం.22.06.23 గురువారం రోజున *అశ్లేష,జ్యేష్ఠ,రేవతి జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉ.6:30ని.లకు ప్రారంభం.23.06 23 శుక్రవారం రోజున *అశ్విని, మఖ, మూల జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉ.6:30ని.లకు ప్రారంభం.24.06.23 శనివారం రోజున *భరణి, పుబ్బ, పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉ. 6:30ని.లకు ప్రారంభం.25.06.23 ఆదివారం రోజున *కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ జన్మ నక్షత్రములవారికి హోమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం*26.06.23 సోమవారం రోజున *రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రముల వారికి హోమం సా.6 గం.లకు ప్రారంభం* 27.06.23 మంగళవారం రోజున *మృగశిర, చిత్త, ధనిష్ట జన్మ నక్షత్రముల వారికి* ఉ.9 గం.లకు ప్రారంభం. ప్రత్యేక పూర్ణాహుతి మహోత్సవం.