World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Saturday, November 4, 2023
#కాలభైరవటెంపుల్ #రేపే5నవంబర్2023, #ఆదివారంఅష్టమిపుష్యమి అష్టమి పర్వదినంతో కూడిన #రవిపుష్యయోగం అత్యంత శుభయోగ కాలం. ఉదయం.06:36 నుండి ఉదయం.10:29 వరకు.అష్టమితో కూడిన రవిపుష్య యోగం అదృష్ట పుణ్య కాలం. డోంట్ మిస్* అందరికీ తెలియజేయండి.https://www.youtube.com/c/KALABHAIRAVAGURU*ఆ కాలంలో గృహంలో నారికేళ దీపం వెలిగించి కాలభైరవ మంత్ర జపం చేస్తే గృహంలో గొడవలు, పోరు, మనస్పర్థలు నశిస్తాయి. ఊహించని రీతిలో ప్రశాంతత లభిస్తుంది.*ఈరోజున రుద్రున్ని , కాలభైరవ స్వామిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సర్వజన ఆకర్షణ శక్తి, రాజయోగం, విజయయోగం, బలం, శక్తి, సామర్ధ్యం, సంపద పెరుగుతాయి.* ఈ పవిత్రమైన రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల, మీ జాతకంలో సూర్య సంబంధిత దుష్ప్రభావాలు తొలగిపోతాయి. మరియు గ్రహ దోషాలు నశిస్తాయి.* రవి పుష్య నక్షత్రం రోజున వ్యాపార స్థలంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి చిత్ర ఉంచడం వల్ల, మరియు చిత్ర పటానికి మైసాక్షి , గుగ్గులం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల వ్యాపారులకు జన ఆకర్షణ శక్తి, లాభాలు పెరుగుతాయి.https://www.facebook.com/kalabhairavaTV
Subscribe to:
Posts (Atom)