Monday, January 4, 2021

అందరికీ ఇదే ఆహ్వానం #రేపే06_01_2021కాలభైరవజయంతి_కాలభైరవదీక్షావిరమణమహోత్సవం. www.KalaBhairava.inకాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో రాజమడ్రి అఖండ గోదావరి నదీతీరాన వెలసిన శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవస్వామి క్షేత్రంలో మార్గశిర బహుళఅష్టమి, కాలభైరవ జయంతి మహోత్సవం సంద్భముగాజనవరి 06 2021 బుధవారం ఉదయం నుండి దశమహావిద్య శక్తి సహిత కాలభైరవస్వామి సహస్ర నామ స్త్రోత్ర పారాయణ హోమం, భైరవరుద్రాభిషేకం, బిల్వార్చన, కాలభైరవ ఇరుముడులు సమర్పణ అనంతరం అన్నప్రసాద సేవ జరుగునని మరియు భక్తులంతా కాలభైరవ జయంతి పర్వదినాన స్వయంగా జల అభిషేక, సర్పహారతి సమర్పించి, ధన ప్రసాదము,అన్నప్రసాదములు స్వీకరించి ఆయురారోగ్య, అష్టైశ్వర్యములు పొందగలరని కాలభైరవగురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ కాలభైరవ స్వామిజీ తెలియజేశారు....

No comments:

Post a Comment