Thursday, July 29, 2021

#KalabhairavaGuru కాలాష్ఠమి రోజున మన ఇంట ఆచరించ వలసిన దీపపూజ. కాలభైరవస్వామి చిత్రపటం వద్ద బాగా ముదిరిన చిన్న కొబ్బరికాయ రెండుచెక్కలుగా చేసి దానిలో పసుపురాసి, కుంకుమఅద్ది, మంచి నువ్వులనూనెతో దీపం వెలిగించి, పంచపూజలు చేసి, దశనామరక్షాస్తోత్రము 108 మార్లు పఠిస్తూ, సింధూరపు అక్షితలలో పూజించండి. పూజ తదుపరి అవన్నీ వృక్షంక్రింద లేదా నీటిలో విసర్జన చేయండి..

No comments:

Post a Comment