Monday, December 28, 2020

KalaBhairava temple Darshan In 2021 January 2021జనవరి నెలలో స్వామి వారి దర్శనం తేదీలు...*03.01.21ఆదివారం,*06.01.21బుధవారం హస్తా నక్షత్రము కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి కాలభైరవదీక్షా విరమణ, *10.01.21ఆదివారం, *13.01.21భోగిఅమావాస్య బుధవారం, *17.01.21ఆదివారం, *21.01.21అష్టమి గురువారం, *24.01.21ఆదివారం, *28.01.21పూర్ణిమ గురువారం, *31.01.21ఆదివారం...*దర్శనంసమయం ఉ.8.30ని.ల నుండి ఉ.11.45ని.ల వరకు మాత్రమే.. ఎటువంటి పూజా సామాన్లు తీసుకురావద్దు వాటి అవసరం లేదు.. భక్తి శ్రద్ధ విశ్వాసంతో మాత్రమే దర్శించండి.. అది మాత్రమే మన అభీష్టాలను నెరవెచుతుంది..

No comments:

Post a Comment