#కాలభైరవరహస్యశక్తులుపొందడానికి ఆదివారం, అష్టమి అమవాస్య, పౌర్ణమి రోజుల్లో చేయడం వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది. కాలా భైరవ స్వామి శక్తి గురువులకు, పీఠాధితులకు, పండితులకు బాగా తెలుసు. వారంతా శక్తుల కోసం లోక రక్షణ కోసం జపిస్తూ ఉంటారు.
కాలభైరవ స్వామిని విశ్వ వ్యాప్తంగా స్త్రీలు ఎక్కువ మంది సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలందరికీ రక్షకుడిగా ముందుండి శత్రు ముఖాలను స్తంభింప చేస్తాడు.. వాళ్ళను చీల్చి సంహరించె ఏకైక దైవమే కాలభైరవ స్వామి.. దీనికి భక్తి, శ్రద్ధ ఆదేవునిపై ప్రేమ నమ్మకం బలంగా ఉండాలి...
కాలభైరవ స్వామి వారి అనుగ్రహము మరియు కోరికలు నెరవేర్చే ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున కోరిక సంకల్పం మంత్ర జపం. ముఖ్యంగా ఆదివారం అష్టమి రోజుల్లో..
అష్టభైరవులు ఈ విశ్వం యొక్క 8దిక్కులను పరి పాలిస్తారు,నియంత్రిస్తారు.
అష్ట భైరవుల మొత్తం పరిపాలన మరియు నిర్బంధాన్ని స్వర్ణాకర్షణ కాలభైరవ తత్వం అని పిలుస్తారు. స్వర్ణభైరవి స్వామివారి మహాశక్తి..
ఎనిమిది భైరవులు ఎనిమిది అష్టభైరవీ శక్తులతో భక్తులను నిరంతరం అనుగ్రహహిస్తుఉంటారు. కాలభైరవ స్వామిపై ఎడతెగని ప్రేమ, భక్తి శ్రద్ధ, విశ్వాసనీయత యే ధన ధాన్య స్వర్ణ ఐశ్వర్య ఆరోగ్యవంతులను చేస్తుంది. మరియు నిజమైన గురువు వైపు నడిపిస్తుంది.
కాలభైరవస్వామి, శని యొక్క గురువు. శని అనుభవిస్తున్న అంగవైకల్య, ఘోర అవమానబాధను భరించలేక తన తల్లి చాయాదేవి కోరిక మేరకు కాలభైరవ స్వామి అనుగ్రహము కోసం కీకారణ్యములో తపస్సు ఆచరించి వారి దర్శన భాగ్యం పొంది గ్రహాదిపత్య, ఈశ్వరనామసిద్ది ని, కర్మప్రదాత వరములను పొంది, కాలభైరవస్వామి వారిని ఆదిగురువు ఉండమని కోరి ప్రార్థిస్తాడు శని. అప్పటి నుంచి శనికి గురువు కాలభైరవుడు అయ్యాడు. భారతీయధర్మ శాస్త్రం ప్రకారం శని సూర్యుని బిడ్డగా పరిగణించబడుతుంది. మరియు సూత్ర విరోధి కూడా.పుట్టుక నుండి గిట్టుక వరకు మనం చేసినా ప్రతీ మంచి చెడులపై కర్మ ఫలాలను ఇచ్చే గ్రహంగా శని అని చెపుతాము.
ఒక పాలకుడిని ఫకీర్‌గా బిచ్చ గాడిగా మార్చగల శక్తి ఉన్నవాడు.. అందుకే శని మరియు నవగ్రహాల ద్వారా వచ్చే ఎన్నో దుఃఖ విముక్తి కాలభైరవ స్వామి నామ స్మరణ వలన కలుగుతుంది.
కాలభైరవ స్వామి పూజా ప్రయోజనాలు..
రోజువారీ పూజ ఆచారాలు ఆ సమయంలో అదిభైరవుడిని ఆరాధించడం ఎంతో మేలు జరుగుతుంది. కాలభైరవ ప్రీతి మన ఇంట్లో ఆదివారం అష్టమి అమావాశ్య పౌర్ణమి రోజుల్లో కాలచక్రదీపపూజ,
నారికేళ దీపపూజ,( ఎండుకొబ్బరి) రాహు కాలంలోమట్టి ప్రమిదలో నువ్వులనూనెతో దీపారాధన, గంథం, నీలిరంగు, ఎరుపు పువ్వులు, ధూపం, ఆవునెయ్యి దీపం, ఖర్జూరం, బెల్లం,బాదం, ఎదైనా మీరు తినే పండు, సిందూర అక్షతలు, రావి వృక్ష ఆకులు.
కాలభైరవ అష్టమి
కాలభైరవ జయంతి ప్రతీ సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి రోజున వస్తోంది.
భైరవ అష్టమి నాడు బ్రహ్మ ముహూర్తం నుండి భక్తులు జప తప హోమ అభిషేకములు సాయంత్రం నిర్వహిస్తారు. భక్తులు రాత్రిపూట జాగరూకతతో ఉండి జపం చేస్తూ ఉంటారు.
ఆరోజు చిత్రాన్నం (పులిహోర గారెలు బూరెలు) నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు..
రాజమండ్రి లోని గోదావరి నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రం. లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవక్షేత్రం ప్రపంచంలోనే ధనమును (నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ఏకైక క్షేత్రం. విశ్వ వ్యాప్తంగా నమ్మశక్యం కాని ఉత్సాహంతో ప్రశంసించబడుతుంది. ఎటువంటి పూజా సామాన్లు తీసుకురావలసిన అవసరం లేని టెంపుల్. చేతులు రెండు జోడించి నమస్కారం చేస్తే చాలు అన్ని అభీష్టాలు తీరుతాయి.
కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు.. శుభంభవతు
భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!!
Swarnakarshana Bhairava Temple
Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
090002 00117 (Phone Working Timings 9Am to 5pm)
https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56
ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURU
దర్శనం వివరాలకు Follow
http://www.facebook.com/kalabhairavaTV
#KalaBhairavaTv
http://youtube.com/c/Kalabhairavatv
ధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు..
#కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:
*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ
*ఉచితదర్శనసేవ
*ఉచితజలాభిషేకసేవ
*ఉచితహారతిదర్శనసేవ
*ఉచితధనప్రసాదసేవ
*ఉచితఅన్నప్రసాదసేవ
*ఉచిత మంత్ర ఉపదేశ సేవ
*ఉచిత జాతకపరిహార సేవ
*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ
*కాలభైరవ గ్రీన్ ఇండియా
*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పం
భారత్ మాతా కీ జై!!
*మరిన్ని వివరాలకు Telegram
https://t.me/kalabhairavaTv
మీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్
#కాలభైరవస్వామిజీ
#కాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్
#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456
www.kalabhairava.in
#KalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.
అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము...
సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117
లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT*
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876
*DANAVAIPETA BRANCH...
No comments:
Post a Comment