Thursday, December 31, 2020

www.KalaBhairava.in #ఆంగ్లసంవత్సరం_అద్భుతవచనం#KalaBhairavaGuruబిచ్చగాడిని పాలకుడిగా, పాలకుడుని బిచ్చగాడిగా మార్చే శక్తి కాలానికి ఉంది.. కాలం అంటే మనం ఏమి చెస్తే అదే మనకు గానీ, మన కుటుంబానికి గానీ, మన వంశానికి గానీ తిరిగి ఇచ్చేది...వచ్చేది..అనవసరంగా మాటలు మాట్లాడడం ఇకనుంచేనా వదిలేద్దాం.. ఇతరులను నిందించడం, వారిపై అసత్య ప్రచారములు చేయటం, వారిని మానసికంగా బాధకు గురిచేయడం అంటే మన క్రింద మనమే మంట పెట్టుకోవడం...

No comments:

Post a Comment