World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Friday, January 1, 2021
#KalaBhairava Swamy temple #మాటేమంత్రము_కాలభైరవగురుమన మాటలు మనకు ఆనందాన్ని అందిస్తుంది.. పతనాన్ని ప్రసాదిస్తుంది...మన మాటలే "మంత్ర ధ్వనులు" అని చెపుతుంది. ధర్మశాస్త్రం.. అకారణంగా అన్యాయంగా ఇతరులను నిందిస్తూ, అవమానిస్తూ, వారికి బాధ కలిగిస్తూ, అనవసరంగా మాట్లాడడం అంటే మనల్నే కాదు, మన కుటుంబాన్ని, పిల్లల్ని, మన వంశాన్ని సర్వనాశనం చేసుకోవడానికి మరియు దారిద్య్రాన్ని వారికి కానుక గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం.. మనం మంచి మాటలు మాట్లాడక పోయినా పర్వాలేదు.. కానీ చేదు మాటలకు వంకర మాటలకు స్వస్తి చెపుదాం.. మాటే మంత్రము... మీ కాలభైరవ స్వామి..http://www.facebook.com/kalabhairavaTVhttps://www.youtube.com/c/KALABHAIRAVAGURUwww.kaalabhairava.in
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment