Saturday, January 30, 2021

🔱ధర్మ మంత్రఉపదేశదీక్ష #భారతీయసనాతనధర్మంప్రచారంలో భాగంగా ప్రతీ వ్యక్తిని అధ్భుతశక్తిగా, మార్చుటకు కంకణభద్దులైన కాలభైరవగురూజీ.. శైవ శక్తి దీక్షను, మంత్ర ఉపాసన సాధనా దీక్షనిస్తున్న ఘట్టం పౌర్ణమి రోజున రాజమండ్రి కాలభైరవదీక్షాఘాట్ లో వైభవంగా జరిగింది.#భారత్ మాతా కీ జై! ధర్మం వర్ధిల్లాలి!!

🔱ధర్మ మంత్రఉపదేశదీక్ష #భారతీయసనాతనధర్మంప్రచారంలో భాగంగా ప్రతీ వ్యక్తిని అధ్భుతశక్తిగా, మార్చుటకు కంకణభద్దులైన కాలభైరవగురూజీ.. శైవ శక్తి దీక్షను, మంత్ర ఉపాసన సాధనా దీక్షనిస్తున్న ఘట్టం పౌర్ణమి రోజున రాజమండ్రి కాలభైరవదీక్షాఘాట్ లో వైభవంగా జరిగింది.#భారత్ మాతా కీ జై! ధర్మం వర్ధిల్లాలి!!

🔱ధర్మ మంత్రఉపదేశదీక్ష #భారతీయసనాతనధర్మంప్రచారంలో భాగంగా ప్రతీ వ్యక్తిని అధ్భుతశక్తిగా, మార్చుటకు కంకణభద్దులైన కాలభైరవగురూజీ.. శైవ శక్తి దీక్షను, మంత్ర ఉపాసన సాధనా దీక్షనిస్తున్న ఘట్టం పౌర్ణమి రోజున రాజమండ్రి కాలభైరవదీక్షాఘాట్ లో వైభవంగా జరిగింది.#భారత్ మాతా కీ జై! ధర్మం వర్ధిల్లాలి!!

Monday, January 18, 2021

🕉️🔱వారణాసి (కాశీి క్షేత్రం) గురించి తెలియని కొన్ని విషయాలు🔱🕉️🔱కాశీ క్షేత్ర వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం🔱1. కాశీ క్షేత్రం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం వంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.2. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.3. కాశీలో మొదట కాలభైరవ దర్శనం. మనము తెలిసి తెలియక చేసిన పాపాలను భక్షించే పాపభక్షుడే భైరవుడు. కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా గోఘ్రుతంతో అష్ట ద్రవ్యాలతో చేసిన సిందూరాన్ని నుదుట బొట్టుగా పెడతారు. రక్షగా దారం మణికట్టుకు కట్టుకుంటారు.4. కాలభైరవ దర్శనం అందరికీ లభించదు. అహంకారులకు, ఈర్ష్యవంతులకు, నేనే గొప్ప అని విర్రవీగే వారికి జన్మలో భైరవదర్శనం దొరకదు. అదృష్టం, పూర్వ జన్మ సుకృతం ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది. భైరవ అనుగ్రహం లేనిదే శివానుగ్రహం దొరకదు. 5. కాలభైరవస్వామి అంటే యదార్ధం. దిగంబర తత్వం. సత్యం, ధర్మం, నీతి.కాలభైరవ స్వామిని దర్శించి ఆయన మంత్రాన్ని ఎవరైతే అను నిత్యం నమ్మకంతో భక్తితో చదువుతారో వారి మానవ జన్మ ఉత్తమమైనది. వారి జన్మకు సార్థకత మోక్షం లభిస్తుందని కాశీ ఖండం వివరిస్తుంది. అన్ని గ్రహాలకు, నక్షిత్రాలకు, ఈయనే అధిపతి, నాయకుడు. క్షేత్ర పాలక కాలభైరవ స్వామిని స్మరిస్తే ఆరాధిస్తే అన్ని గ్రహా నక్షత్రముల అనుగ్రహాన్ని పొందవచ్చు.6. స్వయంగా శివుడే క్షేత్రపాలకుడుగా, దండనాథుడుగా, కాలస్వరూపుడు గా, కాలరాజుగా, కాలాధ్యక్షుడు గా రుద్ర స్వరూపంగా నివాసముండె క్షేత్రం. 7. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.8. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.9. తన క్షేత్రానికి తనే రక్షణ ఉండే ఉగ్ర స్వరూపం కాలభైరవ స్వరూపం.కాశీలో మొట్టమొదట కాలభైరవ దర్శనం, గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి దర్శనము అతి ముఖ్యం....10. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు కాలబైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది.... అంతిమ తీర్పు కాలభైరవుడు ఇస్తాడు....12. కాలభైరవుడు పరిశీలించి మానవ జన్మకు సార్థకత మోక్షం చేకుస్తాడు..13. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. ప్రపంచ శక్తి క్షేత్రం వారణాశి.14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో శక్తి మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.16. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే కాలభైరవ చే ఉద్దరింపబడతారు.🪃⛱️ 🔺శివుని కాశీలోని కొన్ని విశేషాలు.🪃⛱️🔺1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.14. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి.అలానే దక్షిణ భారతంలో ఉన్న ఒక అద్భుతమైన కాలభైరవ క్షేత్రం..కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు.. శుభంభవతుభారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! Swarnakarshana Bhairava TempleKalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104090002 00117 (Phone Working Timings 9Am to 5pm)https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURUదర్శనం వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTV#KalaBhairavaTvhttp://youtube.com/c/Kalabhairavatvధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. #కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTvమీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ #కాలభైరవస్వామిజీ#కాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456www.kalabhairava.in#KalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH.

Sunday, January 10, 2021

#కాలభైరవుడుఅంటేయదార్థం, సత్యం, నిజం. కాలభైరవ దర్శనం అందరికి దొరకదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఆ అదృష్టం. ఎందుకంటే యదార్థం కాబట్టి..కాలభైరవుడు పరమేశ్వరుని పరిపూర్ణ అవతారం. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్కఅనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్కఅంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంహార భైరవుడు అని 8 రకాలు. వీరు కాక స్వర్ణాకర్షణ కాలభైరవుడు, వటుక భైరవుడు, బటుక భైరవుడు, వీర భైరవుడు, మహా కాలభైరవ అని మొత్తం 54 మంది కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు ధన ధాన్య స్వర్ణ రాజయోగ లక్ష్మీ కటాక్షం, సిరి సంపదలు ఇస్తాడని కొన్ని కోట్ల మంది ఇయననే పూజిస్తారు. ధనమును నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచం లోనే ఏకైక టెంపుల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రి మాత్రమే ఉండి ఈయన దర్శనం రోజు ఉండదు. పర్వదినాల్లో మాత్రమే ఉంటుంది. For more information www.KalaBhairava.in ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె,డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌'' అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలోఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. చైనా, నేపాల్‌, ఇండోనేసియా, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ ఆరాధన (కాలచక్ర దీప ధ్యానం) విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజంవ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరంనారదాది యోగిబృంద వందితం దిగంబరంకాశికా పురాధినాథ కాలభైరవంభజేకాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపమని, ఈ దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడని చెప్పారు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాలచక్ర భైరవుడు అని అర్థం.ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు. ఈయన ఆపడానికి వీల్లేనివిధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు.మామూలుగా మనందరం 'గడిచిన కాలం తిరిగిరాదు' అని అనేక సందర్భాల్లో అంటుంటాం. ఆ మాటకు తిరుగులేదు. క్షణంలో లక్షోవంతు కూడా వెనక్కి రాదంటే రాదు. అందుకే కాలం అమూల్యమైంది. కనుకనే తెలివైనవాళ్ళు కాలాన్ని వృథా చేయరు. ప్రతి క్షణాన్నీ ఉపయుక్తం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తిభక్తిశ్రద్ధలతో కాల భైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుందని కాలభైరవ తత్వాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తూ -అందరూ కాలభైరవ పూజ, సాధన అనుష్ఠానం, మంత్ర ఉపాసన పట్ల అవగాహన కలిగిస్తూన్నారు కాలభైరవ గురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ..అనేకమంది చిన్న చిన్న సమస్యలను చూసి పెద్దగా బెంబేలుపడ్తూ కాలాన్నంతా వృథా చేసుకుంటూ వుంటారు. నిజానికి కాలభైరవుని గనుక భక్తితో ప్రార్థించినట్టయితే ఎలాంటి సమస్యలయినా ఇట్టే పరిష్కృత మైపోతాయి. ఏ మాత్రం కాస్త ఖాళీ సమయం దొరికినా కాలభైరవుని ఆరాధించడం అనే వ్యాపకం పెట్టుకుంటే ఇక జీవితంలో ఏ చింతా వుండదు. వీరికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే నైపుణ్యం అలవడ్తుంది. దాంతో అరక్షణం కూడా వృథా చేయకుండా సమయాన్ని మంచి పనులకోసం వినియోగిస్తారు.కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేమాటుంటే కాలభైరవునికి దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని' చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే. కాలభైరవ ప్రీతి రోజు కాలాష్టమి. అంటే ప్రతీ నెలలో వచ్చే బహుళ అష్టమి.ఇది పరమ పవిత్రమైన రోజు. అలానే మార్గశిర మాసం లో వచ్చే బహుళ అష్టమి కాలభైరవ అష్టమి, కాలభైరవ జయంతి. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటినిప్రత్యేకంగా కీర్తిస్తారు. కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు. భక్తిగా కొలుస్తారు. ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా *కాలభైరవ సహస్రనామం *ఎంతో విశేషమైంది. శని రాహువు కేతుకు అధిపతి. శని రాహు కేతువు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్టయితే వాటినుండి వెంటనే విముక్తులౌతారు. మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో రాజమండ్రి గోదావరి తీరాన వెలసిన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఋణ బాధలు పోగొట్టే ధన భైరవుని గా దర్శన మిస్తారు. శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన, కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది. న్యూఢిల్లి పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడు,అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తారు. కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు.. శుభంభవతు.. కాలభైరవ స్వామి గురుంచి మరిన్ని వివరాల కోసం..భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! Swarnakarshana Bhairava TempleKalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104090002 00117 (Phone Working Timings 9Am to 5pm)https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURUదర్శనం వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTV#KalaBhairavaTvhttp://youtube.com/c/Kalabhairavatvధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. #కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTvమీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ #కాలభైరవస్వామిజీ#కాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456www.kalabhairava.in#KalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH.

Monday, January 4, 2021

అందరికీ ఇదే ఆహ్వానం #రేపే06_01_2021కాలభైరవజయంతి_కాలభైరవదీక్షావిరమణమహోత్సవం. www.KalaBhairava.inకాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో రాజమడ్రి అఖండ గోదావరి నదీతీరాన వెలసిన శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవస్వామి క్షేత్రంలో మార్గశిర బహుళఅష్టమి, కాలభైరవ జయంతి మహోత్సవం సంద్భముగాజనవరి 06 2021 బుధవారం ఉదయం నుండి దశమహావిద్య శక్తి సహిత కాలభైరవస్వామి సహస్ర నామ స్త్రోత్ర పారాయణ హోమం, భైరవరుద్రాభిషేకం, బిల్వార్చన, కాలభైరవ ఇరుముడులు సమర్పణ అనంతరం అన్నప్రసాద సేవ జరుగునని మరియు భక్తులంతా కాలభైరవ జయంతి పర్వదినాన స్వయంగా జల అభిషేక, సర్పహారతి సమర్పించి, ధన ప్రసాదము,అన్నప్రసాదములు స్వీకరించి ఆయురారోగ్య, అష్టైశ్వర్యములు పొందగలరని కాలభైరవగురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ కాలభైరవ స్వామిజీ తెలియజేశారు....

Sunday, January 3, 2021

KalaBhairava Jayanthi wishes from KalaBhairava Guru Sansthan Mutt Rajahmundry

కాలభైరవ ఇరుముడి ఏలా కట్టుకోవాలి How To Prepare KalaBhairava Deeksha Irumudi https://youtu.be/pqh-N28ePc8 #పవిత్రకాలభైరవునిఇరుముడిఏలాకట్టుకోవాలి? How To Prepare KalaBhairava Deeksha Irumudi*ఇది సాధారణంగా ఎవరి ఇంటిలో వారే నిర్వహించుకుంటారు.*వారి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు,బంధువులు, ఇరుగు పొరుగువారు కుడా పాల్గొనవచ్చు. కాలభైరవదీక్షలో దీక్షాపరుడు తన తలపై మోసే కాలభైరవ ప్రతీక ఇరుముడి. దీక్ష వహించిన వారికి మాత్రమే దీన్ని మోయడానికి అనుమతి ఉంది. ఇరుముడి లేకుండా దీక్షావిరమణ, దీక్షాయజ్ఞకుండంలో ఆహుతులు వేయడానికి అనుమతి ఉండదు.3 నీలంరంగు వస్త్రముల పై ( లేదా బ్యాగ్ ల పై) ముందుగా సింధూరము తో స్వస్తిక్ మార్క్ వేయాలి. మరియు ఒకటి కాస్త పెద్ద వస్ట్రం. మూడూ కలిపి కట్టడానికి... గణపతి, సుబ్రహ్మణ్య మరియు మహాకాళీ కాలభైరవస్వామి వార్లకు అభిషేక, హోమాది , నైవేద్యాలను ఉంచడానికి ప్రత్యేకించబడింది. ముద్రవేసిన 1వ వస్త్రంలో గణపతికి మూడు పిడికెల్లు బియ్యం(అన్నప్రసాద సేవకు) గంధం పేకట్( అభిషేకానికి) మారేడుదళాలు(అర్చనకు) అగరుబత్తి (ధూపముకు) , ఎండుకొబ్బరి ముక్క (హోమకుండం)50గ్రా.పటిక బెల్లము పలుకులు పేకట్ (నైవేద్యంకోసం )- ముడి వేసి కట్టేయాలి.2వవస్త్రంలో సుబ్రహ్మణ్యస్వామికి మూడు పిడికెల్లు బియ్యం, గంధం డబ్బా, మారేడు దళాలు, అగరుబత్తి, ఎండు కొబ్బరిముక్క, 50గ్రా.బాదం పలుకులు పేకట్టు తర్వాత ముడి వేసి కట్టేయలి.3వ వస్త్రంతో మహాకాళీ కాలభైరవ స్వామి వార్లకు మూడు పిడికెల్లు బియ్యం( అన్నప్రసాద సేవకు), గంధం పేకట్ ( అభిషేకానికి), మారేడు దళాలు( అర్చనకు), అగరుబత్తి (ధూపంకు), నేతితో నింపిన కొబ్బరికాయ, 5లవంగాలు 5యాలకులు, కొన్నిమిరియాలు, దాల్చిన చెక్క, ఒక జాజికాయ (హోమ కుండం)జాకిట్టు వస్త్రం (అలంకరణకు) *బియ్యాన్ని రెండు చేతులతో తీసుకొని ఇరుముడిలో వేస్తారు. ఇది మూడుసార్లు జరుగుతుంది. కొంతమంది భక్తులు మొదటి బియ్యంతో పాటు మారేడుఆకులు దక్షిణ కూడా వేస్తారు. నెయ్యి నిండిన కొబ్బరికాయను ఎలా తయారు చేయాలి?కాలభైరవదీక్షా సిద్ధికోసం పూర్ణ నేతి కొబ్బరి: ఇరుముడి సమయానికి ముందు, మీడియం సైజు ముదురు కొబ్బరికాయను ఎంచుకోండి. బయటి పీచుతీసి శుభ్రంచేసి పాలిష్ చేయండి. షెల్ పోలిష్. కొబ్బరికాయవెనుక వైపు ఉండే 3 కన్నులలో ఒక కన్ను తెరిచి, అంతే రద్రం చేసి కొబ్బరి నీటిని ఖాళీ చేయండి. ఆరనివ్వండి. (ఇరుముడి కి కొన్ని గంటల ముందు ఇది చేయాలి)తదుపరి సరైన పరిమాణంలోని మాంచి తాజా నెయ్యిని మరిగించి కొబ్బరి కాయలో పోసి సీల్ వేయాలి. ‘ఓం నమో కాల భై ర వా య నమః' స్మరిస్తూ చెయాలి. కొబ్బరికాయను కార్క్ చేసి, మైనపు లేదా ఇతర ముద్రలను ఉపయోగించి సీలు చేస్తారు. తదుపరి ఆ నేతి కొబ్బరి కాయకు కొద్దిగా తడిగంధం, పసుపు, కుంకుమ సింధూరం బొట్టు పెట్టాలి.ఈ నెయ్యి నిండిన కొబ్బరికాయ ప్రధాన నైవేద్యం. ఒక కొత్త తువ్వాలు శిరస్సుపై ధరించి దీనిపై ఇరుముడి పెట్టుకోవాలి. ఇరుముడి లో సామాన్లు వేసేటప్పుడు, ముడి వేసు కోవడానికి వీలుగా దానికి తగినంత స్థలం ఉందని మరియు పూజా వస్తువులను పట్టుకోగలరని నిర్ధారించుకోండి. ఇరుముడి నిండిన తర్వాత, అది సాక్ష్యాత్తు ప్రధాన దేవతను సూచిస్తుంది. అందుకే గౌరవప్రదంగా భావించాలి. మరియు నేలపై ఉంచబడదు. క్రింద దింపేతప్పుడు టవల్, షీట్ లేదా రగ్గుపై ఉంచాలి దీపహారతి సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం. 9618182456.www.KalaBhairava.in

Friday, January 1, 2021

#KalaBhairava Swamy temple #మాటేమంత్రము_కాలభైరవగురుమన మాటలు మనకు ఆనందాన్ని అందిస్తుంది.. పతనాన్ని ప్రసాదిస్తుంది...మన మాటలే "మంత్ర ధ్వనులు" అని చెపుతుంది. ధర్మశాస్త్రం.. అకారణంగా అన్యాయంగా ఇతరులను నిందిస్తూ, అవమానిస్తూ, వారికి బాధ కలిగిస్తూ, అనవసరంగా మాట్లాడడం అంటే మనల్నే కాదు, మన కుటుంబాన్ని, పిల్లల్ని, మన వంశాన్ని సర్వనాశనం చేసుకోవడానికి మరియు దారిద్య్రాన్ని వారికి కానుక గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం.. మనం మంచి మాటలు మాట్లాడక పోయినా పర్వాలేదు.. కానీ చేదు మాటలకు వంకర మాటలకు స్వస్తి చెపుదాం.. మాటే మంత్రము... మీ కాలభైరవ స్వామి..http://www.facebook.com/kalabhairavaTVhttps://www.youtube.com/c/KALABHAIRAVAGURUwww.kaalabhairava.in