Thursday, May 13, 2021

#AkshayaTritiya14thMay2021:అక్షయతృతీయ రోజు యంత్ర పూజ. లక్ష్మీ కటాక్షం కోసం.. మీ పూజా మందిరంలో ఓక ఇత్తడి ప్లేట్ లో పసుపు రంగు వస్ట్ర పై బియ్యం వేసి బియ్యం మీద స్వర్ణాకర్షణ భైరవ యంత్రంగానీ, కుబేర యంత్రం గానీ, లక్ష్మీ యంత్రం, దశ మహా విద్యల దేవతల యంత్రం లేదా శ్రీయంత్రం ఉంచండి. వాటిని పసుపు కొద్దిగాకర్పూరం కలిపినజలంతో అభిషేకము చేసి పంచపుజలు చేసి వాటిపై ఎర్ర మందారాలు, సిధురం రంగు పువ్వులు తామర పువ్వులు, గులాబీ పువ్వుల తో అర్చించి ఆ సమయంలో ఈ మంత్రాలను జపించండి. Swarnakarshana*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా* దీని తర్వాత నైవద్యాలను సమర్పించండి. అక్షయ తృతీయ రోజున .. కొన్ని వ్యసనాలను పోగొట్టే మంత్రం. కాలభైరవ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశకః.అనే మంత్రాన్ని జపించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కష్టాలకు కారణాలైనా వ్యసనాలు కూడా తొలగిపోతాయి.

No comments:

Post a Comment