Tuesday, December 29, 2020

#కాలభైరవదీక్షనియమాలు #KalaBhairavaDeekshaకాలభైరవస్వామి ప్రీతి మాసం మార్గశిరం.కాలభైరవస్వామి వారికి కళ్యాణం జరిగే మాసం మార్గశిరం. కాలభైరవ అష్టమి. కాలభైరవస్వామి వారికి ఇష్టమైన పత్రీ రావి పత్రములు.కాలభైరవస్వామికి ఇష్టమైన పుష్పం నీలిరంగు శంఖం పువ్వులు. జిల్లేడు పువ్వులు. ఉమ్మెత్త పూలు..కాలభైరవ స్వామి ప్రీతికరమైన ద్రవ్యం జలం.కాలభైరవ స్వామి ప్రీతి తిలక ధారణ సింధూరం.కాలభైరవ స్వామి అక్షింతలు సింధూరం అక్షితలు. కాలభైరవ స్వామి ఇష్టమైన పూజ దూప, దీపహారతి.కాలభైరవ స్వామి మిక్కిలి ఆనంద పడేది మంత్రం జపిస్తూ జలాభిషేకం, దూప హారతి సమర్పిస్తున్నప్పుడు.కాలభైరవ స్వామి వారికి ఇష్టురాలు మహాకాళీ(కాలికాంబా) కాళీమాత.కాలభైరవ స్వామి వారికి ప్రీతి ఆభరణం నాగయజ్ఞోపవీతం, స్వర్ణ అక్షయ పాత్ర, తలపై చంద్రుడు.కాలభైరవ స్వామి వారికి ఇష్టమైన మంత్రం కాలభైరవ గాయత్రీ కాలభైరవ స్వామి వారికి ఇష్టమైన స్తోత్రం సహస్ర నామ స్తోత్రం.కాలభైరవ స్వామి వారికి ఇష్టమైన అష్టకం కాలభైరవఅష్టకం.మిక్కిలి ప్రీతి నైవేద్యం ఖర్జూరం, ఎండుకొబ్బరి, బెల్లం, చిత్రాన్నము, నల్లమినపగారెలు, కాలభైరవ స్వామి వారు ఇష్టపడే వ్యక్తి ఉన్నదాంతో దాన ధర్మాలు, నిత్యం భగవత్ నామం చేసేవ్యక్తి. KalaBhairava దీక్ష కాలముFollowhttp://www.facebook.com/kalabhairavaTVకాలభైరవ దీక్షకు మండలకాలము అనగా 40 రోజులు, అర్థ మండలము 21 రోజులు, 11 రోజులు, మరియు అష్ట పర్వదిన దీక్ష అంటే 8 రోజులు దీక్ష. . ఏ దీక్ష అయినా కాలభైరవ జయంతి నాటికి దీక్షా విరమణ చేయవలెను. 🔱కాలభైరవ దీక్ష నియమాలు🔱తల్లి స్వహస్తములచే, ధర్మపత్నిచే, జీవిత భాగస్వామి చే, ఎవరూ లేకపోతే, మీ నుండి ఏమీ ఆశించని ఉత్తమ గురువు నుండి, ఆచార్యుల నుండి కూడా స్వీకరించ వచ్చు..ఈ దీక్ష స్వీకరించుటకు అర్హత భక్తి శ్రద్ధ విశ్వాసం మాత్రమే..01. తెల్లవారుజామునే లేచి శిరస్నానం చేయాలి. 02. కాలభైరవ దీక్షలో నీలిరంగు వస్త్రములే ధరించవలెను.03. కాలభైరవ దీక్షలో రుద్రాక్ష మాల మాల ధరించవలెను.04. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలంలో స్నానాదులు ముగించుకొని నిర్మలమైన మనస్సుతో పూజ చేయవలెను.05. కాలభైరవ దీక్ష నిత్య పూజలో పంచోపచార 1. గంధం 2. పువ్వులు 3. దూపం 4. దీపం 5. నైవేద్యం. పూజ చేయవలెను. అలా చేయడం రానివారు కనీసం కాలభైరవ అష్టకం తో పూజించి, పువ్వులతో అర్చించి "ఓం క్షేమ్ క్షేత్రపాలాయ నమః" అను మంత్రం 5 మాలలు పఠించవలెను. 06. కాలభైరవ సహస్రనామ స్తోత్రాలు, అష్టకము చదువుకోవలెను.07. కాల భైరవ దీక్షాకాలంలో మీకు నచ్చిన కాలభైరవ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించవలెను. జపానికే ఎక్కువ సమయం కేటాయించాలి.08.కాలభైరవ దీక్ష కాలంలో ఉదయం పలహారం మధ్యాహ్నం బిక్ష, సాయంత్రం ద్రవ పదార్థాలను మాత్రమే స్వీకరించ వలెను. పూర్తిగా శాకాహారం మాత్రమే.09. మద్యపానము, ధూమపానము, అబద్ధాలు చెప్పుట వంటివి పూర్తిగా విసర్జించవలెను.10. నేలపై ఏదైనా చాప దుప్పటి వాడవచ్చు. గర్వము కోపము వదిలిపెట్టి బ్రహ్మా చర్యము, మౌనము పాటించవలెను11. సత్యమునే పలుకవలెను.12. దీక్షా కాలమున అష్టమి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మీ గృహంలో కాలచక్ర దీపపూజ చేయండి. కుటుంబ సభ్యులను కూడా మీ పూజలో పాల్గొనేలా చేయండి.13. కాలభైరవ దీక్ష ఆచరించువారు ఎదుటివారిని "స్వామి" అని . స్త్రీలు అయితే "అమ్మ" సంబోధించవలెను14. దీక్షా కాలంలో "మూత్ర" విసర్జనకు వెళ్ళినవారు తప్పకుండా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. "మల" విసర్జనకు వెళ్ళినవారు తప్పకుండా స్నానం చేయాలి.15.దీక్షలో ఉన్నవారు ఎవర్నీ నిందించడం, తిట్టడం, ఇతరులను బాధ పెట్టడం చేయరాదు...16. దీక్షను మగవారు వయస్సుతో సంబంధం లేకుండా పాటించవచ్చు. ఆడవారు మాత్రం ఋతుక్రమము అనుసరించి 21,11,8 రోజులు స్వీకరించ వచ్చు.దీక్షా కాలమంతా తమ శక్తికొలది రుద్రాంశసంభూతుడైన కాలభైరవ స్వామి వారిని అర్చించి మహాకాళీ కాలభైరవానుగ్రహపాత్రులు కాగలరు.🔱కాలభైరవ ఫలితము🔱కాలభైరవ దీక్ష నియమానుసారం ఆచరించినవారికి సకల సౌభాగ్యములు సమకూరును. భూత ప్రేత పిశాచ శత్రు బాధలు, సకల గ్రహ దోషములు, నక్షత్ర దోషములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి, ఇహలోక భోగములు, పరలోకంలో శాంతి సిద్ధించును. అత్యుత్తమమైన ఈ దీక్షను నియమానుసారం పాటించి కాలభైరవ అష్టమినాడు, ధనమును (నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారిని దర్శించి కాలభైరవ జ్యోతిర్ముడిని కాలభైరవ దీక్షా యజ్ఞకుండంలో సమర్పించి జన్మ సాఫల్యం పొందండి... ముక్తి మోక్ష ప్రదాయకమైన, ప్రాచీనమైన, సనాతనమైన, శక్తివంతమైన దీక్షలలోకెల్ల అత్యుత్తమమైనటువంటి కాలభైరవదీక్షను 2002 లో పదుల సంఖ్య తో ప్రారంభమయి ఈ రోజు వేలాది మంది ఈదీక్ష స్వీకరిస్తూ ఉన్నారు..ఈకాలభైరవ దీక్ష దిన దిన ప్రవర్థమానమై అనతికాలములోనే విశ్వవ్యాప్తము కానున్నది. బోళా శంకరుడైన పరమేశ్వరుని రుద్ర స్వరూపం అయిన కాలభైరవదీక్షను స్వీకరించి భైరవానుగ్రహముతో తరించి జన్మరాహిత్యమును ఆత్మానందమును పొందగలరు.కాలభైరవ స్వాములందరు ప్రతి రోజూ పూజ, జపం చేసుకొనుటకు వీలుగా కొన్ని అతి శీఘ్ర ఫలితాలను ప్రసాదించే మంత్రములను లక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి స్వాములవారి దివ్యానుగ్రహముతో ఇవ్వబడినది.. వాటిని భక్తి శ్రద్ధ విశ్వాసం కలిగిన వారు అందరూ జపించవచ్చు... మరిన్ని వివరాల కోసం... కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు..భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! Swarnakarshana Bhairava TempleKalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104090002 00117 (Phone Working Timings 9Am to 5pm)https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURUKalaBhairavaTvhttp://youtube.com/c/Kalabhairavatv ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTvమీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ కాలభైరవస్వామిజీకాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456www.kalabhairava.inKalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH..Lakshmi Ganapathi లక్ష్మీ గణపతి మంత్రం"ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనంమే వశమానయ స్వాహా"Vatuka Bhairava."ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం"Batuka Bhairava"ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం ఓం"SwarnakarshanaBhairava*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*Dasanama Raksha Mantram"ఓం కపాలి,కుండలీ ,భీమో, భైరవో ,భీమవిక్రమః, వ్యాలోపవీతీ ,కవచీ , శూలీ, శూరః ,శివప్రియః"Unmatta Bhairava Mantra"ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి"

Friday, December 25, 2020

Who is KalaBhairava? Where is KalaBhairava temple? #కాలభైరవరహస్యశక్తులుపొందడానికి ఆదివారం, అష్టమి అమవాస్య, పౌర్ణమి రోజుల్లో చేయడం వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది. కాలా భైరవ స్వామి శక్తి గురువులకు, పీఠాధితులకు, పండితులకు బాగా తెలుసు. వారంతా శక్తుల కోసం లోక రక్షణ కోసం జపిస్తూ ఉంటారు. కాలభైరవ స్వామిని విశ్వ వ్యాప్తంగా స్త్రీలు ఎక్కువ మంది సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలందరికీ రక్షకుడిగా ముందుండి శత్రు ముఖాలను స్తంభింప చేస్తాడు.. వాళ్ళను చీల్చి సంహరించె ఏకైక దైవమే కాలభైరవ స్వామి.. దీనికి భక్తి, శ్రద్ధ ఆదేవునిపై ప్రేమ నమ్మకం బలంగా ఉండాలి... కాలభైరవ స్వామి వారి అనుగ్రహము మరియు కోరికలు నెరవేర్చే ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున కోరిక సంకల్పం మంత్ర జపం. ముఖ్యంగా ఆదివారం అష్టమి రోజుల్లో.. అష్టభైరవులు ఈ విశ్వం యొక్క 8దిక్కులను పరి పాలిస్తారు,నియంత్రిస్తారు.అష్ట భైరవుల మొత్తం పరిపాలన మరియు నిర్బంధాన్ని స్వర్ణాకర్షణ కాలభైరవ తత్వం అని పిలుస్తారు. స్వర్ణభైరవి స్వామివారి మహాశక్తి.. ఎనిమిది భైరవులు ఎనిమిది అష్టభైరవీ శక్తులతో భక్తులను నిరంతరం అనుగ్రహహిస్తుఉంటారు. కాలభైరవ స్వామిపై ఎడతెగని ప్రేమ, భక్తి శ్రద్ధ, విశ్వాసనీయత యే ధన ధాన్య స్వర్ణ ఐశ్వర్య ఆరోగ్యవంతులను చేస్తుంది. మరియు నిజమైన గురువు వైపు నడిపిస్తుంది.కాలభైరవస్వామి, శని యొక్క గురువు. శని అనుభవిస్తున్న అంగవైకల్య, ఘోర అవమానబాధను భరించలేక తన తల్లి చాయాదేవి కోరిక మేరకు కాలభైరవ స్వామి అనుగ్రహము కోసం కీకారణ్యములో తపస్సు ఆచరించి వారి దర్శన భాగ్యం పొంది గ్రహాదిపత్య, ఈశ్వరనామసిద్ది ని, కర్మప్రదాత వరములను పొంది, కాలభైరవస్వామి వారిని ఆదిగురువు ఉండమని కోరి ప్రార్థిస్తాడు శని. అప్పటి నుంచి శనికి గురువు కాలభైరవుడు అయ్యాడు. భారతీయధర్మ శాస్త్రం ప్రకారం శని సూర్యుని బిడ్డగా పరిగణించబడుతుంది. మరియు సూత్ర విరోధి కూడా.పుట్టుక నుండి గిట్టుక వరకు మనం చేసినా ప్రతీ మంచి చెడులపై కర్మ ఫలాలను ఇచ్చే గ్రహంగా శని అని చెపుతాము. ఒక పాలకుడిని ఫకీర్‌గా బిచ్చ గాడిగా మార్చగల శక్తి ఉన్నవాడు.. అందుకే శని మరియు నవగ్రహాల ద్వారా వచ్చే ఎన్నో దుఃఖ విముక్తి కాలభైరవ స్వామి నామ స్మరణ వలన కలుగుతుంది. కాలభైరవ స్వామి పూజా ప్రయోజనాలు.. రోజువారీ పూజ ఆచారాలు ఆ సమయంలో అదిభైరవుడిని ఆరాధించడం ఎంతో మేలు జరుగుతుంది. కాలభైరవ ప్రీతి మన ఇంట్లో ఆదివారం అష్టమి అమావాశ్య పౌర్ణమి రోజుల్లో కాలచక్రదీపపూజ, నారికేళ దీపపూజ,( ఎండుకొబ్బరి) రాహు కాలంలోమట్టి ప్రమిదలో నువ్వులనూనెతో దీపారాధన, గంథం, నీలిరంగు, ఎరుపు పువ్వులు, ధూపం, ఆవునెయ్యి దీపం, ఖర్జూరం, బెల్లం,బాదం, ఎదైనా మీరు తినే పండు, సిందూర అక్షతలు, రావి వృక్ష ఆకులు. కాలభైరవ అష్టమి కాలభైరవ జయంతి ప్రతీ సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి రోజున వస్తోంది. భైరవ అష్టమి నాడు బ్రహ్మ ముహూర్తం నుండి భక్తులు జప తప హోమ అభిషేకములు సాయంత్రం నిర్వహిస్తారు. భక్తులు రాత్రిపూట జాగరూకతతో ఉండి జపం చేస్తూ ఉంటారు. ఆరోజు చిత్రాన్నం (పులిహోర గారెలు బూరెలు) నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.. రాజమండ్రి లోని గోదావరి నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రం. లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవక్షేత్రం ప్రపంచంలోనే ధనమును (నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ఏకైక క్షేత్రం. విశ్వ వ్యాప్తంగా నమ్మశక్యం కాని ఉత్సాహంతో ప్రశంసించబడుతుంది. ఎటువంటి పూజా సామాన్లు తీసుకురావలసిన అవసరం లేని టెంపుల్. చేతులు రెండు జోడించి నమస్కారం చేస్తే చాలు అన్ని అభీష్టాలు తీరుతాయి. కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు.. శుభంభవతుభారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! Swarnakarshana Bhairava TempleKalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104090002 00117 (Phone Working Timings 9Am to 5pm)https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURUదర్శనం వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTV#KalaBhairavaTvhttp://youtube.com/c/Kalabhairavatvధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. #కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTvమీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ #కాలభైరవస్వామిజీ#కాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456www.kalabhairava.in#KalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH...

#కాలభైరవరహస్యశక్తులుపొందడానికి ఆదివారం, అష్టమి అమవాస్య, పౌర్ణమి రోజుల్లో చేయడం వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది.  కాలా భైరవ స్వామి శక్తి గురువులకు, పీఠాధితులకు, పండితులకు బాగా తెలుసు. వారంతా శక్తుల కోసం లోక రక్షణ కోసం జపిస్తూ ఉంటారు.
 కాలభైరవ స్వామిని విశ్వ వ్యాప్తంగా స్త్రీలు ఎక్కువ మంది సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలందరికీ రక్షకుడిగా ముందుండి శత్రు ముఖాలను స్తంభింప చేస్తాడు.. వాళ్ళను చీల్చి సంహరించె ఏకైక దైవమే కాలభైరవ స్వామి.. దీనికి భక్తి, శ్రద్ధ ఆదేవునిపై ప్రేమ నమ్మకం బలంగా ఉండాలి...

 కాలభైరవ స్వామి వారి అనుగ్రహము మరియు కోరికలు నెరవేర్చే ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున కోరిక సంకల్పం మంత్ర జపం. ముఖ్యంగా ఆదివారం అష్టమి రోజుల్లో..

  అష్టభైరవులు ఈ విశ్వం యొక్క 8దిక్కులను పరి పాలిస్తారు,నియంత్రిస్తారు.

అష్ట భైరవుల మొత్తం పరిపాలన మరియు నిర్బంధాన్ని స్వర్ణాకర్షణ కాలభైరవ తత్వం అని పిలుస్తారు. స్వర్ణభైరవి స్వామివారి మహాశక్తి..

 ఎనిమిది భైరవులు ఎనిమిది అష్టభైరవీ శక్తులతో  భక్తులను నిరంతరం అనుగ్రహహిస్తుఉంటారు.  కాలభైరవ స్వామిపై ఎడతెగని ప్రేమ, భక్తి శ్రద్ధ, విశ్వాసనీయత యే ధన ధాన్య స్వర్ణ ఐశ్వర్య ఆరోగ్యవంతులను చేస్తుంది. మరియు నిజమైన గురువు వైపు నడిపిస్తుంది.

కాలభైరవస్వామి, శని యొక్క గురువు. శని అనుభవిస్తున్న అంగవైకల్య, ఘోర అవమానబాధను భరించలేక తన తల్లి చాయాదేవి కోరిక మేరకు కాలభైరవ స్వామి అనుగ్రహము కోసం కీకారణ్యములో తపస్సు ఆచరించి వారి దర్శన భాగ్యం పొంది గ్రహాదిపత్య, ఈశ్వరనామసిద్ది ని, కర్మప్రదాత వరములను పొంది, కాలభైరవస్వామి వారిని ఆదిగురువు ఉండమని కోరి ప్రార్థిస్తాడు శని. అప్పటి నుంచి శనికి గురువు కాలభైరవుడు అయ్యాడు.  భారతీయధర్మ శాస్త్రం ప్రకారం శని సూర్యుని బిడ్డగా పరిగణించబడుతుంది. మరియు సూత్ర విరోధి కూడా.పుట్టుక నుండి గిట్టుక వరకు మనం చేసినా ప్రతీ మంచి చెడులపై కర్మ ఫలాలను ఇచ్చే గ్రహంగా శని అని చెపుతాము.
 ఒక పాలకుడిని ఫకీర్‌గా బిచ్చ గాడిగా మార్చగల శక్తి ఉన్నవాడు.. అందుకే శని మరియు నవగ్రహాల ద్వారా వచ్చే ఎన్నో దుఃఖ విముక్తి కాలభైరవ స్వామి నామ స్మరణ వలన కలుగుతుంది.

 కాలభైరవ స్వామి పూజా  ప్రయోజనాలు..
 రోజువారీ పూజ ఆచారాలు  ఆ సమయంలో అదిభైరవుడిని ఆరాధించడం ఎంతో మేలు జరుగుతుంది.  కాలభైరవ ప్రీతి మన ఇంట్లో ఆదివారం అష్టమి అమావాశ్య పౌర్ణమి రోజుల్లో కాలచక్రదీపపూజ,
 నారికేళ దీపపూజ,( ఎండుకొబ్బరి) రాహు కాలంలోమట్టి ప్రమిదలో నువ్వులనూనెతో దీపారాధన, గంథం, నీలిరంగు, ఎరుపు పువ్వులు, ధూపం, ఆవునెయ్యి దీపం, ఖర్జూరం, బెల్లం,బాదం, ఎదైనా మీరు తినే పండు, సిందూర అక్షతలు, రావి వృక్ష ఆకులు. 

 కాలభైరవ అష్టమి
 కాలభైరవ జయంతి ప్రతీ సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి రోజున వస్తోంది.
 భైరవ అష్టమి నాడు బ్రహ్మ ముహూర్తం నుండి భక్తులు జప తప హోమ అభిషేకములు సాయంత్రం నిర్వహిస్తారు. భక్తులు రాత్రిపూట జాగరూకతతో ఉండి జపం చేస్తూ ఉంటారు. 
ఆరోజు చిత్రాన్నం (పులిహోర గారెలు బూరెలు) నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు..

 రాజమండ్రి లోని గోదావరి నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రం. లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవక్షేత్రం ప్రపంచంలోనే ధనమును (నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ఏకైక క్షేత్రం. విశ్వ వ్యాప్తంగా నమ్మశక్యం కాని ఉత్సాహంతో ప్రశంసించబడుతుంది. ఎటువంటి పూజా సామాన్లు తీసుకురావలసిన అవసరం లేని టెంపుల్.  చేతులు రెండు జోడించి నమస్కారం చేస్తే చాలు అన్ని అభీష్టాలు తీరుతాయి. 
కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు.. శుభంభవతు
భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! 
Swarnakarshana Bhairava Temple
Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
090002 00117 (Phone Working Timings 9Am to 5pm)
https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56
ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURU

దర్శనం వివరాలకు Follow
http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaTv
http://youtube.com/c/Kalabhairavatv
ధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర 
స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. 
#కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:
*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ
*ఉచితదర్శనసేవ
*ఉచితజలాభిషేకసేవ
*ఉచితహారతిదర్శనసేవ
*ఉచితధనప్రసాదసేవ
*ఉచితఅన్నప్రసాదసేవ
*ఉచిత మంత్ర ఉపదేశ సేవ
*ఉచిత జాతకపరిహార సేవ
*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ 
*కాలభైరవ గ్రీన్ ఇండియా
*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పం
భారత్ మాతా కీ జై!!
*మరిన్ని వివరాలకు Telegram
https://t.me/kalabhairavaTv

మీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ 
#కాలభైరవస్వామిజీ
#కాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్
#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456
www.kalabhairava.in
#KalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.
అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము...
 సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117
లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT*
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876 
*DANAVAIPETA BRANCH...

what is Benefits of KalaBhairava puja #కాలభైరవస్వామినిఆరాధించడంవల్ల కలిగే ప్రయోజనాలు. #Share కాలభైరవ అంటే ఖచ్చితత్వం, కాలం పై విజయం, పచ్చి నిజం, యదార్ధం, లేదా కల్తీ లేని ఆత్మ తత్వం. “నేను పరమాత్మ స్వరూపము" అనే జ్ఞానం సంపత్తి. అతను నీలిమేఘ స్వరూపాన్ని, దిగంబర మరియు తీక్షణ నేత్ర వీక్షణము కలిగి తలపై చంద్రుని ధరించి, నాలుగు హస్తములతో ఒక చేతిలో స్వర్ణ అక్షయపాత్రతో మనల్ని ధన,ధాన్య, స్వర్ణ, ఐశ్వర్య, ఆరోగ్య వంతుల్ని చేయడానికి, రెండవ హస్తంలో త్రిశూలం ప్రియ భక్తులను రక్షించడానికి శత్రు సంహారం కోసం, పాపభక్షణ చేయడానికీ, మూడవ హస్తంలో డమరుకం మేధా శక్తి, జ్ఞానసంపత్తి ఒసగుటకు నాల్గవహస్తంలో పాశం నిత్యానందము ప్రసాదిస్తూ మరియు అకాల మృత్యువుల నుండి రక్షుస్తూ ఆయుష్షు కారకత్వం వహిస్తాడు. నిత్యంరక్షిస్తూ ఉంటాడు.#ఎవరోమీకుదోషాలుఉన్నాయిఅని శాంతులు చేయాలని దానికి ఇంత సొమ్ము అవుతుందని చెపితే అవి నమ్మిమోసపోవద్దు.డబ్బులువృదా చేసుకోవద్దు. మన ధర్మంపై నమ్మకాన్ని కోల్పోవద్దు. అన్ని సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు. సంకల్పబలంతో, భగవత్ నామస్మరణతోపెళ్లి.ఉద్యోగం.వ్యాపారం. సంతానం.ధనం నిలకడ లేకపోవడం. నరదృష్టి.నాగదోషం. కాలసర్ప దోషం, శని,కుజ దోషం, నవగ్రహదోషాలు, వంటి సమస్యలు,చదువులో ముందుకు రాలేక పోవడం,ఉద్యోగంనిలకడ లేక పోవడం, పరస్త్రీ, పరపురుషుల వ్యామోహాలు. పెళ్లి ఆలస్యంకావటం, భార్యాభర్తలమధ్య తగాదాలు రావడం, సంతానప్రాప్తి సమయానికి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కోర్టుసమస్యలు అధికం కావడం, సినిమా ప్రయత్నాలు విఫలంకావడం , రాజకీయాలలోఎదుగుదల లేకపోవడం , గొప్ప క్రీడాకారుడు కావాలని విఫలమవటం ఇంకా ఏ సమస్యకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం.1రోజూ లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి. మీకు ఏమి అభీష్టామో సంకల్పించి కొని కాలభైరవదశనామరక్షా స్తోత్రము11మార్లు పఠించండి.2. మీపని అంటే మీ ప్రయత్నం,ఉద్యోగ వ్యాపార కుటుంబపోషణ కోసం మీరు చేసే పనిపై మరింతశ్రద్ధను పెట్టండి. 3. పాజిటివ్ గా ఉండండి. 4. మిమ్మల్ని మీరు గౌరవించుకొండి. 5. మీ అమ్మనాన్న భార్యభర్త పిల్లలను మీపొరుగు వారిని అందరినీ ప్రేమించండి.వారిలో మంచిని చూడండి.6. అనుక్షణం దేవుణ్ణి స్మరించండి.7రోజూ కనీసం ఒకరూపాయి అయినా దానం చేయండి. ఆహార రూపంగా ఏజీవికైనా సరే.8.కాలభైరవసహస్ర నామస్తోత్రం రోజు 1సారి పారాయణచేయండి మీ ఇంటి వద్దరోజు ఒకగుప్పెడు బియ్యంతీసి పక్కన వేయండి.నెలకు1సారి వాటిని చిత్రాన్నముచేసి అందరికి పంచండి.

#కాలభైరవస్వామినిఆరాధించడంవల్ల కలిగే ప్రయోజనాలు. #Share
 కాలభైరవ అంటే ఖచ్చితత్వం, కాలం పై విజయం, పచ్చి నిజం, యదార్ధం, లేదా కల్తీ లేని ఆత్మ తత్వం. “నేను పరమాత్మ స్వరూపము" అనే జ్ఞానం సంపత్తి. అతను నీలిమేఘ స్వరూపాన్ని, దిగంబర మరియు తీక్షణ నేత్ర వీక్షణము కలిగి తలపై చంద్రుని ధరించి, నాలుగు హస్తములతో ఒక చేతిలో స్వర్ణ అక్షయపాత్రతో మనల్ని ధన,ధాన్య, స్వర్ణ, ఐశ్వర్య, ఆరోగ్య వంతుల్ని చేయడానికి, రెండవ హస్తంలో త్రిశూలం ప్రియ భక్తులను రక్షించడానికి శత్రు సంహారం కోసం, పాపభక్షణ చేయడానికీ, మూడవ హస్తంలో డమరుకం మేధా  శక్తి, జ్ఞానసంపత్తి ఒసగుటకు  నాల్గవహస్తంలో పాశం నిత్యానందము ప్రసాదిస్తూ మరియు అకాల మృత్యువుల నుండి రక్షుస్తూ ఆయుష్షు కారకత్వం వహిస్తాడు. నిత్యంరక్షిస్తూ ఉంటాడు.
#ఎవరోమీకుదోషాలుఉన్నాయిఅని శాంతులు చేయాలని దానికి ఇంత సొమ్ము అవుతుందని చెపితే అవి నమ్మిమోసపోవద్దు.
డబ్బులువృదా చేసుకోవద్దు. మన ధర్మంపై నమ్మకాన్ని కోల్పోవద్దు. అన్ని సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు. సంకల్పబలంతో, భగవత్ నామస్మరణతో
పెళ్లి.ఉద్యోగం.వ్యాపారం. సంతానం.ధనం నిలకడ లేకపోవడం. నరదృష్టి.నాగదోషం.  కాలసర్ప దోషం, శని,కుజ దోషం, నవగ్రహదోషాలు, వంటి సమస్యలు,
చదువులో ముందుకు రాలేక పోవడం,ఉద్యోగంనిలకడ లేక పోవడం, పరస్త్రీ, పరపురుషుల వ్యామోహాలు. పెళ్లి ఆలస్యంకావటం, భార్యాభర్తలమధ్య తగాదాలు రావడం, సంతానప్రాప్తి సమయానికి  లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కోర్టుసమస్యలు అధికం కావడం, సినిమా ప్రయత్నాలు విఫలంకావడం , రాజకీయాలలోఎదుగుదల లేకపోవడం , గొప్ప క్రీడాకారుడు కావాలని విఫలమవటం ఇంకా ఏ సమస్యకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం.1రోజూ లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి. మీకు ఏమి అభీష్టామో సంకల్పించి కొని కాలభైరవదశనామరక్షా స్తోత్రము11మార్లు పఠించండి.
2. మీపని అంటే మీ ప్రయత్నం,ఉద్యోగ వ్యాపార కుటుంబపోషణ కోసం మీరు చేసే పనిపై మరింతశ్రద్ధను పెట్టండి. 3. పాజిటివ్ గా ఉండండి. 4. మిమ్మల్ని మీరు గౌరవించుకొండి. 5. మీ అమ్మనాన్న భార్యభర్త పిల్లలను మీపొరుగు వారిని అందరినీ ప్రేమించండి.వారిలో మంచిని చూడండి.6. అనుక్షణం దేవుణ్ణి స్మరించండి.7రోజూ కనీసం ఒకరూపాయి అయినా దానం చేయండి. ఆహార రూపంగా ఏజీవికైనా సరే.8.కాలభైరవసహస్ర నామస్తోత్రం రోజు 1సారి పారాయణచేయండి మీ ఇంటి వద్దరోజు ఒకగుప్పెడు బియ్యంతీసి పక్కన వేయండి.నెలకు1సారి వాటిని చిత్రాన్నముచేసి అందరికి పంచండి.

Thursday, December 24, 2020

భక్తులే స్వయంగా త్రిశూల హారతి సమర్పిస్తున్న క్షేత్రం రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రం

భక్తులే స్వయంగా త్రిశూల హారతి సమర్పిస్తున్న క్షేత్రం రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రం

KalaBhairava Nitya Annadanam Seva #30thDayకాలభైరవగురుకార్తీకమాసనిత్యఅన్నదానసేవ 30వ రోజు 14.12.20 సోమవారం @మన కాలభైరవ టెంపుల్ రాజమండ్రిలో గురూజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!!*అన్నదానం భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో, ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం.*Follow http://www.facebook.com/kalabhairavaTV*Subscribe https://www.youtube.com/c/KALABHAIRAVAGURU

How to Remove Shani Dosha and All Negetive Problems. #ఎవరోమీకుదోషాలుఉన్నాయిఅని శాంతులు చేయాలని దానికి ఇంత సొమ్ము అవుతుందని చెపితే అవి నమ్మి మోసపోవద్దు...డబ్బులు వృదా చేసుకోవద్దు.. మన ధర్మంపై నమ్మకాన్ని కోల్పోవద్దు.. అన్ని సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు.. సంకల్పబలంతో, భగవత్ నామస్మరణతోపెళ్లి..ఉద్యోగం..వ్యాపారం.. సంతానం..ధనం నిలకడ లేకపోవడం.... నరదృష్టి......నాగదోషం.... కాలసర్ప దోషం, కుజ దోషం,శనిదోషం.... నవగ్రహ దోషాలు, వంటి సమస్యలు,చదువులో ముందుకు రాలేక పోవడం, ఉద్యోగం నిలకడ లేక పోవడం, పర స్త్రీ, పర పురుషుల వ్యామోహాలు. పెళ్లి ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం, సంతాన ప్రాప్తి సమయానికి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కోర్టు సమస్యలు అధికం కావడం, సినిమా ప్రయత్నాలు విఫలం కావడం , రాజకీయాలలో ఎదుగుదల లేకపోవడం , గొప్ప క్రీడాకారుడు కావాలని విఫలమవటం ఇంకా ఎటువంటి సమస్యకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం... 1రోజూ లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి. మీకు ఏమి అభీష్టామో సంకల్పించి కొని కాలభైరవ దశనామరక్షా స్తోత్రము11 మార్లు పఠించండి.2. మీ పని అంటే మీఉద్యోగం, మీ వ్యాపారం, కుటుంబ పోషణ కోసం మీరు చేసే పని పై మరింత శ్రద్ధను పెట్టండి. 3. పాజిటివ్ గా ఉండండి. 4. మిమ్మల్ని మీరు గౌరవించుకొండి. 5. మీ అమ్మ నాన్న భార్య భర్త పిల్లలను మీ ఇరుగుపొరుగు వారి ని అందరినీ ప్రేమించండి.. వారిలో మంచిని చూడండి.. 6. అనుక్షణం దేవుణ్ణి స్మరించండి.. 7. రోజూ కనీసం ఒక రూపాయి అయినా దానం చేయండి. ఆహార రూపంగా ఏ జీవికైనా సరే.. 8.కాలభైరవ సహస్ర నామ స్తోత్రం రోజు ఒక సారి పారాయణ చేయండి మీ ఇంటి వద్ద రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన వేయండి.. నెలకు ఒకసారి వాటిని చిత్రాన్నము చేసి అందరికి పంచండి. 9. అనవసరంగా ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడవద్దు.. 10.అమావాస్య రోజు కాలచక్ర దీప పూజ మౌన వ్రత దీక్ష.

Swarnakarshanabhairavaswamy అష్టమి మంగళవారం కాలభైరవ స్వామి దర్శనం..#Swarnakarshana Bhairava Swamy Temple Rajamundry #06_01_21బుధవారం మార్గశిర బహుళ అష్టమి కాలభైరవవాష్టమి కాలభైరవ జయంతి. స్వర్ణాకర్షణభైరవస్వామి వారి దర్శనం:ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్యరోజుల్లో ఉ.9 గం .నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు ఏ విధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు. వాటి అవసరం లేదు. మనస్సు నిండా భక్తిని విశ్వాసాన్ని నింపుకొని రండి. డిసెంబర్ 20-12 ఆదివారం, డిసెంబర్ 22-12 అష్టమి,డిసెంబర్ 27-12 ఆదివారం, డిసెంబర్ 39-12 పౌర్ణమి భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!!మన మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన, ధర్మ ప్రచారసేవ*ఉచిత దర్శనసేవ*ఉచిత జలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచిత ధనప్రసాదసేవ*ఉచిత అన్నప్రసాదసేవ*మొబైల్ అన్నదాన సేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతక పరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*జనవరి2021_నెలలోదర్శనం03-1-21ఆదివారం, 06_01_21 బుధవారం కాలభైరవ జయంతి.. http://KalaBhairava.inధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణభైరవస్వామివారు. గోదావరిగట్టుకాలభైరవ దీక్షాఘాట్,రాజమండ్రి ఆం.ప్ర.*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTv*మరిన్ని వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTVమరిన్ని వివరాలకు Subscribehttps://www.youtube.com/c/KALABHAIRAVAGURU *మరిన్ని వివరాలకు KalabhairavaTv.http://youtube.com/c/Kalabhairavatv